Telugu Lyrics
నన్ను వదిలేసినావే
నాన్నమ్మ నీ దారిలో
నన్నే వెతుకుతున్నావే
ఆశలన్నీ అడియాశలై
ఆరని గాయాలై
పడిపోయా నేను
ఒంటరిగా నేను
నాలోకం నాలోకం
నీవు లేక శూన్యం
నాలోకం నాలోకం
నీవు లేక శూన్యం
మనుషులంతా రాక్షసులు
నీడలేమో దెయ్యాలు
అందరిలో నేను
అంధకారంలో నేను
రేయంతా నిదుర రాదు
కలలన్నీ భయపెడుతూ
ఏడ్చేస్తూ నేను
పడిపోతూ నేను
నాలోకం నాలోకం
నీవు లేక శూన్యం
నాలోకం నాలోకం
నీవు లేక శూన్యం
English Lyrics / Transliteration
Nannu vadilesinaave
Naanamma nee daarilo
Nanne vetukuthunnaave
Aashalanni aadiyaashalai
Aarani gaayaalai
Padipoya nenu
Ontariga nenu
Naalokam naalokam
Neevu leka shoonyam
Naalokam naalokam
Neevu leka shoonyam
Manushulantha raakshasulu
Needalemo deyyalu
Andarilo nenu
Andhakaaramlo nenu
Reyantha nidura raadu
Kalalanni bhayapettu
Edchesthu nenu
Padipothu nenu
Naalokam naalokam
Neevu leka shoonyam
Naalokam naalokam
Neevu leka shoonyam