Telugu Lyrics
నడం మనోవేదం
నడం మనోవేదం
నడం మనోవేదం
అడుగుల సడిలోనే
అలికిడి కావింపగా
అందెలో మేఖలల
రవళులు మోగింపగా
పలికేటి పదముల
పల్లవిగా మారి
పరువాల తరంగాల
పైకెగిసి ఎగిరి
ఆడేటి నాట్యమా
నడం మనోవేదం
నడం మనోవేదం
నడం మనోవేదం
నడం మనోవేదం
మదిలోన ఉదయించే
మధురానురాగాలా
శృతిలోన కలిసిన
శృంగార రాగాలా
వెన్నెల నీడలో
మెరిసేటి నాట్యమా
కన్నెరి మొగమున
తొణికిన ఆనందమా
అమృతం లాంటి నాట్యమా
నడం మనోవేదం
నడం మనోవేదం
నడం మనోవేదం
నడం మనోవేదం
అడుగుల సడిలోనే
అలికిడి కావింపగా
అందెలో మేఖలల
రవళులు మోగింపగా
పలికేటి పదముల
పల్లవిగా మారి
పరువాల తరంగాల
పైకెగిసి ఎగిరి
ఆడేటి నాట్యమా
నడం మనోవేదం
నడం మనోవేదం
నడం మనోవేదం
నడం మనోవేదం
English Lyrics / Transliteration
Nadam manovedam
Nadam manovedam
Nadam manovedam
Adugula sadilonē
Alikidi kāvimpagā
Andelō mēkhalala
Ravaḷulu mōgimpagā
Palikēṭi padamula
Pallavigā māri
Paruvāla taraṅgāla
Paikegisi egiri
Āḍēṭi nāṭyamā
Nadam manovedam
Nadam manovedam
Nadam manovedam
Nadam manovedam
Madilōna udayin̄cē
Madhurānurāgālā
Shrutilōna kalisina
Sr̥ṅgāra rāgālā
Vennela nīḍalō
Merisēṭi nāṭyamā
Kannēri mogamuna
Toṇikina ānandamā
Amr̥taṁ lāṇṭi nāṭyamā
Nadam manovedam
Nadam manovedam
Nadam manovedam
Nadam manovedam
Adugula sadilonē
Alikidi kāvimpagā
Andelō mēkhalala
Ravaḷulu mōgimpagā
Palikēṭi padamula
Pallavigā māri
Paruvāla taraṅgāla
Paikegisi egiri
Āḍēṭi nāṭyamā
Nadam manovedam
Nadam manovedam
Nadam manovedam
Nadam manovedam