Telugu Lyrics
నడిపించు దేవా నడిపించు దేవా
నడిపించు దేవా నడిపించు దేవా
నీ మార్గమందు నడిపించు దేవా
నిన్ను వెంబడించువారలకై
నీ దారిని చూపిస్తావు
నీతిమంతులకై నీతినే
నీవు అనుగ్రహిస్తావు
అంధకారములో చీకటిలో
నీవు వెలుగునిస్తావు
మారుతెంచిన నీశత్రువుల
భయమును తొలగిస్తావు
నడిపించు దేవా నడిపించు దేవా
నడిపించు దేవా నడిపించు దేవా
నడిపించు దేవా నడిపించు దేవా
నీ మార్గమందు నడిపించు దేవా
తప్పిపోయిన గొర్రెపిల్ల
యెంత వెతుకుతావో
కారు చీకటిలో పడిపోయిన
నన్ను కాపాడెదవో
నడిపించు దేవా నడిపించు దేవా
నడిపించు దేవా నడిపించు దేవా
నడిపించు దేవా నడిపించు దేవా
నీ మార్గమందు నడిపించు దేవా
English Lyrics / Transliteration
Nadipinchu Devaa Nadipinchu Devaa
Nadipinchu Devaa Nadipinchu Devaa
Nee maargamandu nadipinchu Devaa
Ninnu vembadinchuvaaralakai
Nee daarini choopisthavu
Neethimanthulakai neethine
Neevu anugrahisthavu
Andhakaaramulo cheekatilo
Neevu velugunisthavu
Maaruthenchina neeshathruvula
Bhayamanu tholagisthavu
Nadipinchu Devaa Nadipinchu Devaa
Nadipinchu Devaa Nadipinchu Devaa
Nadipinchu Devaa Nadipinchu Devaa
Nee maargamandu nadipinchu Devaa
Thappipoyina gorrepilla
Entha vethukuthaavo
Kaaru cheekatilo padipoyina
Nannu kaapaadedavo
Nadipinchu Devaa Nadipinchu Devaa
Nadipinchu Devaa Nadipinchu Devaa
Nadipinchu Devaa Nadipinchu Devaa
Nee maargamandu nadipinchu Devaa