Telugu Lyrics
నాదిరేయ్ ఈ జాము లో
రావే నా జాబిలి
నాదిరేయ్ ఈ జాము లో
రావే నా జాబిలి
నీ కనులు విరిసే
రేయికి వన్నెలనీ
నీ పెదవి నవ్వే
పూవుకి పరిమళాలనీ
నాదిరేయ్ ఈ జాము లో
రావే నా జాబిలి
నాదిరేయ్ ఈ జాము లో
రావే నా జాబిలి
రావే నా జాబిలి
నాదిరేయ్ ఈ జాము లో
రావే నా జాబిలి
నీ కనులు విరిసే
రేయికి వన్నెలనీ
నీ పెదవి నవ్వే
పూవుకి పరిమళాలనీ
నాదిరేయ్ ఈ జాము లో
రావే నా జాబిలి
నాదిరేయ్ ఈ జాము లో
రావే నా జాబిలి
English Lyrics / Transliteration
Nadireyi ee jaamulo
Raave naa jaabili
Nadireyi ee jaamulo
Raave naa jaabili
Nee kanulu virise
Reyiki vannelani
Nee pedavi navve
Poovuki parimalalani
Nadireyi ee jaamulo
Raave naa jaabili
Nadireyi ee jaamulo
Raave naa jaabili
Raave naa jaabili
Nadireyi ee jaamulo
Raave naa jaabili
Nee kanulu virise
Reyiki vannelani
Nee pedavi navve
Poovuki parimalalani
Nadireyi ee jaamulo
Raave naa jaabili
Nadireyi ee jaamulo
Raave naa jaabili