Telugu Lyrics
నిదుర రాదు నా కన్నులకు
నదిరేయి గడిచెనె
నిదుర రాదు నా కన్నులకు
పదిరెయ్యో పదిరెయ్యో
పిలువనీ నా కొరకే
పదిరెయ్యో పదిరెయ్యో
పిలువనీ నా కొరకే
అదిరేయి గడిచెనె
పగలేదో మరి యింకా
అదిరేయి గడిచెనె
పగలేదో మరి యింకా
అదిరేయి గడిచెనె
నిదుర రాదు నా కన్నులకు
ఆలస్యమైతే
నేను దిగులు పడతాను
ఆలస్యమైతే
నేను దిగులు పడతాను
ఆలస్యమైతే
నేను దిగులు పడతాను
నేను దిగులు పడతాను
నేను దిగులు పడతాను
ఆలోచించు నా రాజా
నా చెంతకే రమ్ము
అదిరేయి గడిచెనె
నిదుర రాదు నా కన్నులకు
చెంత చేరే
నీ సాయం నీతో
చెంత చేరే
నీ సాయం నీతో
చెంత చేరే
నీ సాయం నీతో
నీ సాయం నీతో
నీ సాయం నీతో
చింత తీరే నా చెలిమి
నిదుర పూవాయె
అదిరేయి గడిచెనె
నిదుర రాదు నా కన్నులకు
పదిరెయ్యో పదిరెయ్యో
పిలువనీ నా కొరకే
English Lyrics / Transliteration
Nidura raadu naa kannulaku
Nadireyi gadichene
Nidura raadu naa kannulaku
Padireyyo padireyyo
Piluvani naa korake
Padireyyo padireyyo
Piluvani naa korake
Adireyi gadichene
Pagaledo mari yinka
Adireyi gadichene
Pagaledo mari yinka
Adireyi gadichene
Nidura raadu naa kannulaku
Aalasyamaithe
Nenu digulu padathaanu
Aalasyamaithe
Nenu digulu padathaanu
Aalasyamaithe
Nenu digulu padathaanu
Nenu digulu padathaanu
Nenu digulu padathaanu
Aalochinchu naa raajaa
Naa chentake rammu
Adireyi gadichene
Nidura raadu naa kannulaku
Chentaa chere
Nee saayam neetho
Chentaa chere
Nee saayam neetho
Chentaa chere
Nee saayam neetho
Nee saayam neetho
Nee saayam neetho
Chinta theere naa chelimi
Nidura poovaaye
Adireyi gadichene
Nidura raadu naa kannulaku
Padireyyo padireyyo
Piluvani naa korake