Telugu Lyrics
నదిరేయీ నదిరేయీ నీరెందుకే
అన్నానో లేదో అని అన్నానో లేదో అని
నా గుండెలోన పుట్టిందిగా
నదిరేయీ నదిరేయీ నీరెందుకే
నదిరేయీ నదిరేయీ నీరెందుకే
అన్నానో లేదో అని అన్నానో లేదో అని
నా గుండెలోన పుట్టిందిగా
చూపులకున్న పొందులో నవనీతపు మెరుపు
మనసులోన మెల్లగా పులకింతలు కదిపే
ఏదో తెలియని ఊహల వరాలందించే
అందెలోన మెల్లగా అందాలనే నింపే
కాలంతోనే పోటీగా కలలే కరిగే
కనులకు నీడగా కనిపిసేపిరగా
కాలంతోనే పోటీగా కలలే కరిగే
కనులకు నీడగా కనిపిసేపిరగా
ఏదేదో అనుకోనే ఏదేదో అనుకోనే
మదిలోన తొలకెనగా
నదిరేయీ నదిరేయీ నీరెందుకే
నదిరేయీ నదిరేయీ నీరెందుకే
అన్నానో లేదో అని అన్నానో లేదో అని
నా గుండెలోన పుట్టిందిగా
పగలు రాత్రి పట్టింపు లేక
మమతల నదిలోన తేలిపోతూ
మదిలో అలిన కోరికలు
మరి మరీ కలసి పోదామా
వెన్నెలను కరిగించి
చెంతకు చేరవలే
వెలుగులన్నీ చేర్చి
వొడిలోన చేరవలే
పగలు రాత్రి పట్టింపు లేక
మమతల నదిలోన తేలిపోతూ
మదిలో అలిన కోరికలు
మరి మరీ కలసి పోదామా
వెన్నెలను కరిగించి
చెంతకు చేరవలే
వెలుగులన్నీ చేర్చి
వొడిలోన చేరవలే
అందాలు చూస్తూనే అందాలు చూస్తూనే
అంతమౌతునగా
నదిరేయీ నదిరేయీ నీరెందుకే
నదిరేయీ నదిరేయీ నీరెందుకే
అన్నానో లేదో అని అన్నానో లేదో అని
నా గుండెలోన పుట్టిందిగా
English Lyrics / Transliteration
Nadireyi nadireyi nearenduke
Annano ledo ani annano ledo ani
Naa gundelona puttindiga
Nadireyi nadireyi nearenduke
Nadireyi nadireyi nearenduke
Annano ledo ani annano ledo ani
Naa gundelona puttindiga
Choopulakunna pondu lo navaneethapu merupu
Manasulona mellaga pulakinthalu kadipe
Edho teliyani oohala varalandise
Andelona mellaga andalane nimpe
Kaalamtho ne potiga kalale karige
Kanulaku needaga kanipisepiraga
Kaalamtho ne potiga kalale karige
Kanulaku needaga kanipisepiraga
Yededho anukone yededho anukone
Madilona tolakkenaga
Nadireyi nadireyi nearenduke
Nadireyi nadireyi nearenduke
Annano ledo ani annano ledo ani
Naa gundelona puttindiga
Pagalu ratri pattimpu leka
Mamathala nadilona telipothu
Madilo alina korikalu
Mari mari kalasi podama
Vennelanu kariginchi
Chentaku cheravale
Velugulanni cherchi
Vodilona cheravale
Pagalu ratri pattimpu leka
Mamathala nadilona telipothu
Madilo alina korikalu
Mari mari kalasi podama
Vennelanu kariginchi
Chentaku cheravale
Velugulanni cherchi
Vodilona cheravale
Andalu chustune andalu chustune
Anthamautunaga
Nadireyi nadireyi nearenduke
Nadireyi nadireyi nearenduke
Annano ledo ani annano ledo ani
Naa gundelona puttindiga