Telugu Lyrics
తొందరగా రమ్మనకే
నాడోచాటి నాదోచాటి
తొందరగా రమ్మనకే
అంతరాలన్నీ దాటి
అటువైపే వెళ్ళిపోకే
అందంగా ముస్తాబై
అంతా విరబూసే
కొత్తగా మొదలాయే
కొంచెం కొంచెం దాచే
ఓ సారా సారాయి
నీదే నాదోచాటి
నీతోనే నాదోచాటి
చిరునవ్వుతోనే
నవరాగాలన్నీ
పలికిస్తున్నావే
నాలోన ఉన్న
ఆశలన్నిటినీ
నాడోచాటి నాదోచాటి
తొందరగా రమ్మనకే
అంతరాలన్నీ దాటి
అటువైపే వెళ్ళిపోకే
ప్రేమించినా ప్రేమని
ఎంత దాచుకున్నా
దాగుడు మూతల ఆట
నాక్కొంచెం భారమాయే
మాటల్లో చెప్పలేని
మౌనంగా ఉన్న
మొహమాటం విడిచి
నాకై రావమ్మ
నాడోచాటి నాదోచాటి
తొందరగా రమ్మనకే
అంతరాలన్నీ దాటి
అటువైపే వెళ్ళిపోకే
అందంగా ముస్తాబై
అంతా విరబూసే
కొత్తగా మొదలాయే
కొంచెం కొంచెం దాచే
ఓ సారా సారాయి
నీదే నాదోచాటి
నీతోనే నాదోచాటి
చిరునవ్వుతోనే
నవరాగాలన్నీ
పలికిస్తున్నావే
నాలోన ఉన్న
ఆశలన్నిటినీ
నాడోచాటి నాదోచాటి
తొందరగా రమ్మనకే
అంతరాలన్నీ దాటి
అటువైపే వెళ్ళిపోకే
English Lyrics / Transliteration
Thondaraga rammanake
Nadochati nadochati
Thondaraga rammanake
Antharaalanni daati
Atu vaipe vellipoke
Andamga mustabai
Antha virabuse
Kothaga modalayye
Konchem konchem daache
O saara saaraayi
Needhe naadochati
Neethone naadochati
Chirunavvutho ne
Navaraagaalanni
Palikistunnave
Naalona unna
Aashalannitini
Nadochati nadochati
Thondaraga rammanake
Antharaalanni daati
Atu vaipe vellipoke
Preminchinaa premani
Entha daachukunna
Daagudu muthala aata
Naakkonchem bhaaramayye
Maatallo cheppaleni
Mounamga unna
Mohamaatam vidichi
Naakai raavamma
Nadochati nadochati
Thondaraga rammanake
Antharaalanni daati
Atu vaipe vellipoke
Andamga mustabai
Antha virabuse
Kothaga modalayye
Konchem konchem daache
O saara saaraayi
Needhe naadochati
Neethone naadochati
Chirunavvutho ne
Navaraagaalanni
Palikistunnave
Naalona unna
Aashalannitini
Nadochati nadochati
Thondaraga rammanake
Antharaalanni daati
Atu vaipe vellipoke