Telugu Lyrics
జగమే మారె నాదోపాసన
మానవ సృష్టికి మూల బీజమౌ
మధుర నాదమే నాదోపాసన
సప్త స్వరముల సయ్యాటలలొ
సృష్టి రూపము కనుపించు నిల
అష్ట దిక్కులలో ప్రతిధ్వనించు
అద్భుత నాదమే నాదోపాసన
పరమ శివునిచే ప్రసాదింపబడె
శారదానదుల సరిగమలలొ
అందరి హృదయాల అలరించుచు
అమృత వర్షమై నాదోపాసన
లయబద్ధమైన జీవనమంత
మధుర నాదమే అమృతమౌ
పరమాత్మ స్వరూపమె నాదోపాసన
పరవశింపజేసె నాదోపాసన
English Lyrics / Transliteration
Jagame mare Nadopasana
Manava srushtiki moola beejamou
Madhura naadame Nadopasana
Sapta swaramula sayyatala lalo
Srushti roopamu kanipinchu nila
Ashta dikkulalo pratidv’aninchu
Adbhuta naadame Nadopasana
Parama Sivuniche prasadipabade
Sharadanalula sarigamala lalo
Andari hrudayala alarinchuchu
Amrita varshamai Nadopasana
Layabaddhamaina jeevanamantha
Madhura naadame amruthamou
Paramatma swaroopame Nadopasana
Paravashimpajese Nadopasana