Telugu Lyrics
నాడు ప్రేమ భాగ్యరాశి | నారాయణ వ్రతఫలమా
ఏడు జన్మముల పుణ్యమా | ఇక ఏ క్రియల ఫలితమా
నాడు ప్రేమ భాగ్యరాశి | నారాయణ వ్రతఫలమా
నా యదలోన నిండి నిబిడమై | నా ప్రాణముగ మారి

నీ ప్రేమ భావమదే | నిత్య సత్యమాయె
నీ ప్రేమ భావమదే | నిత్య సత్యమాయె
నీ దయలొ పుట్టినది | ఈ దైవత్వమాయె
నీ దయలొ పుట్టినది | ఈ దైవత్వమాయె
నాడు ప్రేమ భాగ్యరాశి | నారాయణ వ్రతఫలమా
ఏడు జన్మముల పుణ్యమా | ఇక ఏ క్రియల ఫలితమా
నాడు ప్రేమ భాగ్యరాశి | నారాయణ వ్రతఫలమా
అదిగో అంకిత భావము | అదిగో త్యాగమాయె
అదిగో అంకిత భావము | అదిగో త్యాగమాయె
మనసు లొ నిండిన ప్రేమ | మహిమల కూర్చె
మనసు లొ నిండిన ప్రేమ | మహిమల కూర్చె
ఇరువరు ప్రేమించగ | ఇక ఈ లోకమె మరచె
ఇరువరు ప్రేమించగ | ఇక ఈ లోకమె మరచె
నాడు ప్రేమ భాగ్యరాశి | నారాయణ వ్రతఫలమా
ఏడు జన్మముల పుణ్యమా | ఇక ఏ క్రియల ఫలితమా
నాడు ప్రేమ భాగ్యరాశి | నారాయణ వ్రతఫలమా
English Lyrics / Transliteration
Naadu prema bhagyaraasi | Narayana vrathaphalama
Eedu janmamula punyama | Ika e kriyala phalithama

Naa yadalona nindi nibidamai | Naa praanamuga maari

Nee prema bhavamade | Nithya satyamaye
Nee prema bhavamade | Nithya satyamaye
Nee dayalo puttinnadi | Ee daivatvamaye
Nee dayalo puttinnadi | Ee daivatvamaye
Naadu prema bhagyaraasi | Narayana vrathaphalama
Eedu janmamula punyama | Ika e kriyala phalithama
Naadu prema bhagyaraasi | Narayana vrathaphalama
Adigo ankitha bhavamu | Adigo tyagamaye
Adigo ankitha bhavamu | Adigo tyagamaye
Manasu lo nindina prema | Mahimala koorche

Iruvaru preminchaga | Ika ee lokame marache