Telugu Lyrics
నడుమును చూస్తే చుట్టుకుంటా
నడుమును చూస్తే చుట్టుకుంటా
అడుగడుగునా అల్లుకుంటా
నడుమును చూస్తే చుట్టుకుంటా
అడుగడుగునా అల్లుకుంటా
నడుమును చూస్తే చుట్టుకుంటా
పొన్నపువ్వన్నెల సొగసుల పువ్వా
పొన్నపువ్వన్నెల సొగసుల పువ్వా
యెదురుగ నిలిస్తే యెదురుగ నిలిస్తే
యెదురుగ నిలిస్తే పులకించిపోతా
నడుమును చూస్తే చుట్టుకుంటా
అడుగడుగునా అల్లుకుంటా
నడుమును చూస్తే చుట్టుకుంటా
తొలి వయసులోని తొలిపొంగురాలా
తొలి వయసులోని తొలిపొంగురాలా
యెదలోన మెరిస్తే యెదలోన మెరిస్తే
యెదలోన మెరిస్తే పడిపోయెదాకా
నడుమును చూస్తే చుట్టుకుంటా
అడుగడుగునా అల్లుకుంటా
నడుమును చూస్తే చుట్టుకుంటా
పైటను సవరిస్తూ పరువము చూపి
పైటను సవరిస్తూ పరువము చూపి
దూరంపు పిలుపుల దోబూచులాడె
నడుమును చూస్తే చుట్టుకుంటా
అడుగడుగునా అల్లుకుంటా
నడుమును చూస్తే చుట్టుకుంటా
English Lyrics / Transliteration
Nadumunu chuste chuttukunta
Nadumunu chuste chuttukunta
Adugadugunaa allukunta
Nadumunu chuste chuttukunta
Adugadugunaa allukunta
Nadumunu chuste chuttukunta
Ponnapuvvannela sogasula puvva
Ponnapuvvannela sogasula puvva
Eduruga niliste eduruga niliste
Eduruga niliste pulakinchipothaa
Nadumunu chuste chuttukunta
Adugadugunaa allukunta
Nadumunu chuste chuttukunta
Toli vayasuloni tolithonguralaa
Toli vayasuloni tolithonguralaa
Edalona meriste edalona meriste
Edalona meriste padipoyedakaa
Nadumunu chuste chuttukunta
Adugadugunaa allukunta
Nadumunu chuste chuttukunta
Paitanu savaristoo paruvamu choopi
Paitanu savaristoo paruvamu choopi
Dooramp pu pilupula dooboochulaade
Nadumunu chuste chuttukunta
Adugadugunaa allukunta
Nadumunu chuste chuttukunta