Telugu Lyrics
నా కళ్లలో నిలిచావే
నీ తొలిచూపులో
నా మనసును కొలిచావే
ఏ దారినెపుడో
చేరగలిగేనో
నీ దారిలో నే
నేను
నాగమణి నాగమణి
నా కళ్లలో నిలిచావే
నీ తొలిచూపులో
నా మనసును కొలిచావే
అందమైన రాశి
అది నా నీడలా
ప్రతి క్షణం నన్ను
చేరెనుగా
నీకు నేనే
నేను నీకే
ఈ జన్మకే
ఈ ఈ జన్మకే
నాగమణి నాగమణి
నా కళ్లలో నిలిచావే
నీ తొలిచూపులో
నా మనసును కొలిచావే
ఏ దారినెపుడో
చేరగలిగేనో
నీ దారిలో నే
నేను
అది నా ఊహల
వలపుల రాశి
నడిచేటి రూపం
నా మనసే
ఈ వలపులో
నీ తోడై
నేను ఇలా
ఇలా
నాగమణి నాగమణి
నా కళ్లలో నిలిచావే
నీ తొలిచూపులో
నా మనసును కొలిచావే
ఏ దారినెపుడో
చేరగలిగేనో
నీ దారిలో నే
నేను
English Lyrics / Transliteration
Na kallalo nilichaave
Nee tholichupulo
Na manasunu kolichaave
E daarinepudo
Cheragaligeno
Nee daarilo ne
Nenu
Nagamani Nagamani
Na kallalo nilichaave
Nee tholichupulo
Na manasunu kolichaave
Andamaina raasi
Adi naa needalaa
Prathi kshanam nannu
Cherenugaa
Neeku nene
Nenu neeke
Ee janmake
Ee ee janmake
Nagamani Nagamani
Na kallalo nilichaave
Nee tholichupulo
Na manasunu kolichaave
E daarinepudo
Cheragaligeno
Nee daarilo ne
Nenu
Adi naa oohala
Valapula raasi
Nadicheti roopam
Naa manase
Ee valapulo
Nee thodai
Nenu ilaa
Ilaa
Nagamani Nagamani
Na kallalo nilichaave
Nee tholichupulo
Na manasunu kolichaave
E daarinepudo
Cheragaligeno
Nee daarilo ne
Nenu