Telugu Lyrics
నాగేణ్యల్లో ఓ రామచంద్రా
ఎంత వింత లోకం దేవుడా
ఎంత వింత లోకం దేవుడా
నాగనాగేణ్యల్లో ఓ రామచంద్రా
నాగేణ్యల్లో ఓ రామచంద్రా
అడవిలో పుట్టి అడవిలో పెరిగి
అడవిలోనే మాయమయ్యే
అడవిలో పుట్టి అడవిలో పెరిగి
అడవిలోనే మాయమయ్యే
నిజమేమిటో తెలియుచున్న
నిజమేమిటో తెలియుచున్న
నరమానవుడు లేడు దేవుడా
నాగనాగేణ్యల్లో ఓ రామచంద్రా
నాగేణ్యల్లో ఓ రామచంద్రా
లోకం నిదురించుచుండగ
లోకం నిదురించుచుండగ
నిద్దుర రాని యోగి
నిదుర రాని యోగి
మదిలోన మదిలోన
మనసే మాయమాయె
మరువలేరు మరిచిపోలేరు
మనసున్న మనుషులెవరైనా
నాగనాగేణ్యల్లో ఓ రామచంద్రా
నాగేణ్యల్లో ఓ రామచంద్రా
ఎంత వింత లోకం దేవుడా
ఎంత వింత లోకం దేవుడా
English Lyrics / Transliteration
Nagenyallo o Ramachandra
Enta vintha lokam Devuda
Enta vintha lokam Devuda
Naganagenyallo o Ramachandra
Nagenyallo o Ramachandra
Adavilo putti adavilo perigi
Adavilone mayamayye
Adavilo putti adavilo perigi
Adavilone mayamayye
Nijamemito teliyuchunna
Nijamemito teliyuchunna
Naramahavudu ledu Devuda
Naganagenyallo o Ramachandra
Nagenyallo o Ramachandra
Lokam nidurinchuchundaga
Lokam nidurinchuchundaga
Nidura rani yogi
Nidura rani yogi
Madilona madilona
Manase mayamaye
Maruvaleru marichipoleru
Manasunna manushulevaraina
Naganagenyallo o Ramachandra
Nagenyallo o Ramachandra
Enta vintha lokam Devuda
Enta vintha lokam Devuda