Telugu Lyrics
నగరం ఇది నగరం ఇది
రమణీయ దేశం ఇది
భవ్యమైన నగరమిది
నగరాలకు తల నగరం ఇది
నగరం ఇది నగరం ఇది
రమణీయ దేశం ఇది
భవ్యమైన నగరమిది
గగనమ్మే చదురైనా
గణితాల విడదీయలేవు
ఆకులన్ని ఆకాశమైన
అక్షరాల కొలవలేవు
పద్యాలే పల్లవించ
పులకరించు గుండె కన్నా
పద్యాల మధురమింక
పలకరించు మౌనమింక
ఎందరో మహానుభావులు
అందరిలోన నువ్వు
ఎందరో మహానుభావులు
అందరిలోన నువ్వు
నగరాలకు తల నగరం ఇది
నగరం ఇది నగరం ఇది
రమణీయ దేశం ఇది
భవ్యమైన నగరమిది
పచ్చని పైరులన్న
పసిడి పూవులన్న
అందమైన ఆ నందన వనంలో
ఒక మచ్చు తునక
ఒక మచ్చు తునక
రగిలే వెలుగులన్న
రసాల సెలయేళ్ళ
అందమైన ఆ కాంచనంలో
ఒక మచ్చు తునక
ఒక మచ్చు తునక
ఎన్నో రకాల బొమ్మల
ఎన్నో రకాల కాంతుల
ఎన్నో రకాల కలల
పల్లకిలోన నువ్వు
ఎన్నో రకాల బొమ్మల
ఎన్నో రకాల కాంతుల
ఎన్నో రకాల కలల
పల్లకిలోన నువ్వు
నగరాలకు తల నగరం ఇది
నగరం ఇది నగరం ఇది
రమణీయ దేశం ఇది
భవ్యమైన నగరమిది
English Lyrics / Transliteration
Nagaram idi nagaram idi
Ramaneeya desam idi
Bhavyamaina nagaramidi
Nagaralaku tala nagaram idi
Nagaram idi nagaram idi
Ramaneeya desam idi
Bhavyamaina nagaramidi
Gaganamme chaduraina
Ganithala vidadeleevu
Aakulanni aakashamaina
Aksharala kolavevu
Padyale pallavinchha
Pulakarinchu gunde kanna
Padyala madhuraminka
Palakarinchu maunaminka
Endaro mahanubhavulu
Andarilona nuvvu
Endaro mahanubhavulu
Andarilona nuvvu
Nagaralaku tala nagaram idi
Nagaram idi nagaram idi
Ramaneeya desam idi
Bhavyamaina nagaramidi
Pachhani pairulanna
Pasidi puvulanna
Andamaina aa nandana vanamlo
Oka machhu tunaka
Oka machhu tunaka
Ragile velugulanna
Rasala selayella
Andamaina aa kanchanamlo
Oka machhu tunaka
Oka machhu tunaka
Enno rakala bommala
Enno rakala kaanthula
Enno rakala kalala
Pallakilona nuvvu
Enno rakala bommala
Enno rakala kaanthula
Enno rakala kalala
Pallakilona nuvvu
Nagaralaku tala nagaram idi
Nagaram idi nagaram idi
Ramaneeya desam idi
Bhavyamaina nagaramidi