Telugu Lyrics
నవ యువకుల నగరమని
నాగారం నాగారం నగరం
నవ యువకుల నగరమని
పట్టణమంటే పట్టు చీర
పగటి కలల పందిరి
పట్టణమంటే పట్టు చీర
పగటి కలల పందిరి
పొదలమాటున పూత గులాబీ
పులితోడుగ పున్నమి
నాగారం నాగారం నగరం
నవ యువకుల నగరమని
బారులోన బంధువుల
భేటీ కావాలని
బారులోన బంధువుల
భేటీ కావాలని
అందగత్తె అందం చూసి
అదిరిపోవాలని
నాగారం నాగారం నగరం
నవ యువకుల నగరమని
కారు దిగి కట్టెదుట
కాపురం చేయాలని
కారు దిగి కట్టెదుట
కాపురం చేయాలని
చీర కొంగున దాచిన
చిరునవ్వే కోరాలని
నాగారం నాగారం నగరం
నవ యువకుల నగరమని
English Lyrics / Transliteration
Nava yuvakula nagaramani
Naagaram naagaram nagaram
Nava yuvakula nagaramani
Pattanamante pattu cheera
Pagati kalala pandiri
Pattanamante pattu cheera
Pagati kalala pandiri
Podhalamatuna pootha gulabi
Pulithoduga punnami
Naagaram naagaram nagaram
Nava yuvakula nagaramani
Barulona bandhuvula
Bheti kaavalani
Barulona bandhuvula
Bheti kaavalani
Andagatte andam choosi
Adhiripovalani
Naagaram naagaram nagaram
Nava yuvakula nagaramani
Kaaru digi katteduta
Kaapuram cheyalani
Kaaru digi katteduta
Kaapuram cheyalani
Cheera konguna daachina
Chirunavve koralani
Naagaram naagaram nagaram
Nava yuvakula nagaramani