Telugu Lyrics
నందీశ్వర నంది కేశ్వర నాగయ్య నాగేంద్రుడా
ఆదిశేష శయన శేష నాగయ్య నాగేంద్రుడా
అరిహర పుత్రుడు ఐయప్ప స్వామికి జై
అరిహర పుత్రుడు ఐయప్ప స్వామికి జై
నాగయ్య నాగప్ప నాగయ్య నాగేంద్రుడా
నందీశ్వర నంది కేశ్వర నాగయ్య నాగేంద్రుడా
ఎరుమల కొండలవాడ నరసింహస్వామికి జై
కొండల కొండలవాడ గణపతికి జై
కొమ్మరపు తొండరవాడ మల్లన్నకు జై
కొండలకొండలవాడ కారుణ్య స్వామికి జై
కొండలకొండలవాడ కారుణ్య స్వామికి జై
నాగయ్య నాగప్ప నాగయ్య నాగేంద్రుడా
నందీశ్వర నంది కేశ్వర నాగయ్య నాగేంద్రుడా
అడవిలొ తిరిగే బాబాయ్ అంకుశగిరి బాబాయ్
అందరినీ కరుణించే అంకుశగిరి బాబాయ్
మమతల మాయలో ముడివడి ఉన్నవారికి
మమతల మాయలో ముడివడి ఉన్నవారికి
దారి చూపించే అంకుశగిరి బాబాయ్
దారి చూపించే అంకుశగిరి బాబాయ్
నాగయ్య నాగప్ప నాగయ్య నాగేంద్రుడా
నందీశ్వర నంది కేశ్వర నాగయ్య నాగేంద్రుడా
English Lyrics / Transliteration
Nandeeshwara Nandi Keshwara Nagayya Nagendruda
Aadisesha Shayana Shesha Nagayya Nagendruda
Arihara Putrudu Ayyappa Swamiki Jai
Arihara Putrudu Ayyappa Swamiki Jai
Nagayya Nagappa Nagayya Nagendruda
Nandeeshwara Nandi Keshwara Nagayya Nagendruda
Erumala Kondalavada Narasimhaswamiki Jai
Kondala Kondalavada Ganapathiki Jai
Kommarapu Tondaravada Mallannaku Jai
Kondalokondalavada Karunya Swamiki Jai
Kondalokondalavada Karunya Swamiki Jai
Nagayya Nagappa Nagayya Nagendruda
Nandeeshwara Nandi Keshwara Nagayya Nagendruda
Adavilo Tirige Babai Ankushagiri Babai
Andarini Karuninche Ankushagiri Babai
Mamatala Mayalo Mudivadi Unnavariki
Mamatala Mayalo Mudivadi Unnavariki
Daari Chupinche Ankushagiri Babai
Daari Chupinche Ankushagiri Babai
Nagayya Nagappa Nagayya Nagendruda
Nandeeshwara Nandi Keshwara Nagayya Nagendruda