Telugu Lyrics
నాగు మోము గలిగి
నన్ను రక్షించవయ్యా
త్యాగరాజ సన్నుత
శరణాగత త్రాణ
నారదాది మునిజన
స్తుత పదయుగము గలిగి
నన్ను రక్షించవయ్యా
త్యాగరాజ సన్నుత
శరణాగత త్రాణ
నారదాది మునిజన
స్తుత పదయుగము గలిగి
పన్నగ భరణ
పార్వతీ ప్రియ తనయ
అన్నమునకు దిక్కని
అన్నియు నీవని
నన్ను రక్షించవయ్యా
త్యాగరాజ సన్నుత
శరణాగత త్రాణ
నారదాది మునిజన
స్తుత పదయుగము గలిగి
English Lyrics / Transliteration
Naagu momu galigi
Nannu rakshinchavayyaa
Thyagaraja sannutha
Sharanagatha traana
Naradaadi munijana
Stutha padayugamu galigi
Nannu rakshinchavayyaa
Thyagaraja sannutha
Sharanagatha traana
Naradaadi munijana
Stutha padayugamu galigi
Pannaga bharana
Parvathi priya tanaya
Annamunaku dikkani
Annniyu neevani
Nannu rakshinchavayyaa
Thyagaraja sannutha
Sharanagatha traana
Naradaadi munijana
Stutha padayugamu galigi