Telugu Lyrics
ఏమి చేసెనో ఏమి చేసెనో
ఈ యదలోన మదనుడు
నగుమోము గనలేని నా కన్నులారా
ఏమి చేసెనో ఏమి చేసెనో
ఈ యదలోన మదనుడు
ఒక నవ్వుల హారం కొండంతగా
ఒక తీయని రాగం పల్లవించగా
ఒక నవ్వుల హారం కొండంతగా
ఒక తీయని రాగం పల్లవించగా
మరపురాని మధురిమ
మదిలోన నింపేసెను
నగుమోము గనలేని నా కన్నులారా
ఏమి చేసెనో ఏమి చేసెనో
ఈ యదలోన మదనుడు
మొదటి వసంతాన తొలి కోరికై
ఒడిలో ఒదిగి ఉన్న నా కోరికై
మొదటి వసంతాన తొలి కోరికై
ఒడిలో ఒదిగి ఉన్న నా కోరికై
సమయాన సరిగమ
సెలవని నను చేరగా
నగుమోము గనలేని నా కన్నులారా
ఏమి చేసెనో ఏమి చేసెనో
ఈ యదలోన మదనుడు
English Lyrics / Transliteration
Emi cheseno emi cheseno
Ee yadalona madanudu
Nagumomu ganaleni naa kannulaaraa
Emi cheseno emi cheseno
Ee yadalona madanudu
Oka navvula haaram kondanthagaa
Oka theeyani raagam pallavinchagaa
Oka navvula haaram kondanthagaa
Oka theeyani raagam pallavinchagaa
Marapurani madhurima
Madilona nimpesenu
Nagumomu ganaleni naa kannulaaraa
Emi cheseno emi cheseno
Ee yadalona madanudu
Modati vasanthaana tholi korikaim
Odilo odigi unna naa korikaim
Modati vasanthaana tholi korikaim
Odilo odigi unna naa korikaim
Samayaana sarigama
Selavani nanu cheragaa
Nagumomu ganaleni naa kannulaaraa
Emi cheseno emi cheseno
Ee yadalona madanudu