Telugu Lyrics
నీ ప్రేమ దీపము వెలిగె శాశ్వతము
నహృదయ సీమలో వెలసె నిత్యము
నీ ప్రేమ దీపము వెలిగె శాశ్వతము
కృప నీవే యేసు కృప నీవే
నిరీక్షణ నీవే మార్గము నీవే
కృప నీవే యేసు కృప నీవే
నిరీక్షణ నీవే మార్గము నీవే
నీదు సముఖమున నిండు శాంతము
నీదు పాదములొ మధుర శాంతి
నీదు సముఖమున నిండు శాంతము
నీదు పాదములొ మధుర శాంతి
నీదు నామమే మధుర గానము
నీదు ప్రేమయే అమృత పానము
నీదు నామమే మధుర గానము
నీదు ప్రేమయే అమృత పానము
ఆరాధన స్తుతి మహిమ నీకే
రాజధిరాజ కృపానిధి యేసు నీకే
ఆరాధన స్తుతి మహిమ నీకే
రాజధిరాజ కృపానిధి యేసు నీకే
English Lyrics / Transliteration
Nee prema deepamu velige shashvatamu
Nahrudaya seemalo velase nityamu
Nee prema deepamu velige shashvatamu
Krupa neeve Yesu krupa neeve
Nireekshana neeve margamu neeve
Krupa neeve Yesu krupa neeve
Nireekshana neeve margamu neeve
Needu samukhamuna nindu shantamu
Needu paadamulo madhura shanti
Needu samukhamuna nindu shantamu
Needu paadamulo madhura shanti
Needu naamame madhura gaanamu
Needu premae amrutha paanamu
Needu naamame madhura gaanamu
Needu premae amrutha paanamu
Aaradhana stuthi mahima neeke
Rajadhiraja krupanidhi Yesu neeke
Aaradhana stuthi mahima neeke
Rajadhiraja krupanidhi Yesu neeke