Telugu Lyrics
నీ నడుము చూసి వస్తుంది జోరి
నీ నడుము చూసి వస్తుంది జోరి
నైజం పోరి నైజం పోరి
నీ నడుము చూసి వస్తుంది జోరి
నీ నడుము చూసి వస్తుంది జోరి
ఏలేసే కళ్ళతోటే
ఏదో చేసేసిందిరో
ఏలేసే కళ్ళతోటే
ఏదో చేసేసిందిరో
హీరో అయిన నన్ను
జీరో చేసేసిందిరో
హీరో అయిన నన్ను
జీరో చేసేసిందిరో
నైజం పోరి నైజం పోరి
నీ నడుము చూసి వస్తుంది జోరి
నీ నడుము చూసి వస్తుంది జోరి
నైజం పోరి నైజం పోరి
నీ నడుము చూసి వస్తుంది జోరి
నీ నడుము చూసి వస్తుంది జోరి
వయసే గోలికాయ
తను నవ్వితే చాలు
అది అదురుతాది పోరి
చూడ చాలదు నేస్తమా
కళ్ళు తిరిగేలా
చుట్టేట్టు తిరుగుతాది పోరి
నైజం పోరి నైజం పోరి
నీ నడుము చూసి వస్తుంది జోరి
నీ నడుము చూసి వస్తుంది జోరి
ఏలేసే కళ్ళతోటే
ఏదో చేసేసిందిరో
హీరో అయిన నన్ను
జీరో చేసేసిందిరో
హీరో అయిన నన్ను
జీరో చేసేసిందిరో
నైజం పోరి నైజం పోరి
నీ నడుము చూసి వస్తుంది జోరి
నీ నడుము చూసి వస్తుంది జోరి
ఈ ఒంటి నడుముతోటే
ఏవో కోర్కెలు రేపి
ఇంకా వేడి వేడిగా
నీలో వెచ్చదనంగా
అంట్లు కడుక్కుంటా
మెల్లగా మెల్లగా
నైజం పోరి నైజం పోరి
నీ నడుము చూసి వస్తుంది జోరి
నీ నడుము చూసి వస్తుంది జోరి
ఏలేసే కళ్ళతోటే
ఏదో చేసేసిందిరో
హీరో అయిన నన్ను
జీరో చేసేసిందిరో
హీరో అయిన నన్ను
జీరో చేసేసిందిరో
నైజం పోరి నైజం పోరి
నీ నడుము చూసి వస్తుంది జోరి
నీ నడుము చూసి వస్తుంది జోరి
English Lyrics / Transliteration
Nee nadumu chusi vastundi jori
Nee nadumu chusi vastundi jori
Naijam pori naijam pori
Nee nadumu chusi vastundi jori
Nee nadumu chusi vastundi jori
Yelesey kallathote
Yedo chesesindiro
Yelesey kallathote
Yedo chesesindiro
Hero ayina nannu
Zero chesesindiro
Hero ayina nannu
Zero chesesindiro
Naijam pori naijam pori
Nee nadumu chusi vastundi jori
Nee nadumu chusi vastundi jori
Naijam pori naijam pori
Nee nadumu chusi vastundi jori
Nee nadumu chusi vastundi jori
Vayase golikaya
Thanu navvithe chalu
Adi aduruthadi pori
Choodha chaladhu nestama
Kallu thirigela
Chuttekko thiruguthadi pori
Naijam pori naijam pori
Nee nadumu chusi vastundi jori
Nee nadumu chusi vastundi jori
Yelesey kallathote
Yedo chesesindiro
Hero ayina nannu
Zero chesesindiro
Hero ayina nannu
Zero chesesindiro
Naijam pori naijam pori
Nee nadumu chusi vastundi jori
Nee nadumu chusi vastundi jori
Ee onti nadumuthoote
Yevo korukelu repi
Inka vedi vediga
Neelo vechadananga
Antlu kadukunta
Mellaga mellaga
Naijam pori naijam pori
Nee nadumu chusi vastundi jori
Nee nadumu chusi vastundi jori
Yelesey kallathote
Yedo chesesindiro
Hero ayina nannu
Zero chesesindiro
Hero ayina nannu
Zero chesesindiro
Naijam pori naijam pori
Nee nadumu chusi vastundi jori
Nee nadumu chusi vastundi jori