Telugu Lyrics
నీకు నేను ప్రాణం
మన ప్రేమకై ఊపిరి
ఒకటే కదా నేస్తం
నాకు నీవు ప్రాణం
నీకు నేను ప్రాణం
మన ప్రేమకై ఊపిరి
ఒకటే కదా నేస్తం
నీ పెదవుల మౌనంలో
నా గొంతున పాట
నీ కనుల వెలుతురులో
నా చూపున బాట
నీవుంటే నా తోడ
భయమెరుగని వీర
నీవుంటే నా తోడ
భయమెరుగని వీర
విధి నైనా ఎదిరించగలను
నాకు నీవు ప్రాణం
నీకు నేను ప్రాణం
మన ప్రేమకై ఊపిరి
ఒకటే కదా నేస్తం
నీ నవ్వుల సిరిలో
నా సిరులు దాచిన
నీ శ్వాసల స్పర్శతో
నా సొంతమై వచ్చిన
మనసే ఒక నందనవనం
అందులో ప్రేమ పుష్పం
మనసే ఒక నందనవనం
అందులో ప్రేమ పుష్పం
విరిసేను కలకాలం
నాకు నీవు ప్రాణం
నీకు నేను ప్రాణం
మన ప్రేమకై ఊపిరి
ఒకటే కదా నేస్తం
నాకు నీవు ప్రాణం
నీకు నేను ప్రాణం
మన ప్రేమకై ఊపిరి
ఒకటే కదా నేస్తం
English Lyrics / Transliteration
Neeku nenu praanam
Mana premakai oopiri
Okate kada nestham
Naaku neevu praanam
Neeku nenu praanam
Mana premakai oopiri
Okate kada nestham
Nee pedavula maunamlO
Naa gonthuna paaTa
Nee kanula veluturulo
Naa choopuna baaTa
Neevunte naa thODa
Bhayamerugani veera
Neevunte naa thODa
Bhayamerugani veera
Vidhinainaa edirincha galanu
Naaku neevu praanam
Neeku nenu praanam
Mana premakai oopiri
Okate kada nestham
Nee navvula sirilO
Naa sirulu daachina
Nee shwaasala sparshatO
Naa sonthamai vachchina
Manase oka nandanavanam
AndulO prema pushpam
Manase oka nandanavanam
AndulO prema pushpam
Virisenu kalakaalam
Naaku neevu praanam
Neeku nenu praanam
Mana premakai oopiri
Okate kada nestham
Naaku neevu praanam
Neeku nenu praanam
Mana premakai oopiri
Okate kada nestham