Telugu Lyrics
నవ్వుల పువ్వుల సందెలే
పాల మీగడ బుగ్గలోన
పగడాల అందెలే
నల్ల నల్లని కళ్ళలోన
నవ్వుల పువ్వుల సందెలే
పాల మీగడ బుగ్గలోన
పగడాల అందెలే
ఆహా…
చూపుతోనే చూపు కలిపి
పిచ్చి పిచ్చిగ చూస్తుంటే
గుండె లోనే గుబులు రేపి
చెమటలు పట్టేస్తుంటే
అల్లాడెను నా అడుగులే
అల్లాడెను నా అడుగులే
ఆడపిల్లను చూస్తే
అలజడి పెరిగెనులే
నల్ల నల్లని కళ్ళలోన
నవ్వుల పువ్వుల సందెలే
పాల మీగడ బుగ్గలోన
పగడాల అందెలే
ఒంకెన గుడిసెలోన
ఒదిగి ఒదిగి ఉంటే
కలలోన కన్నదంతా
కళ్ళముందు కనిపిస్తుంటే
ఈడు జోడు కలిసినట్టు
ఈడు జోడు కలిసినట్టు
ఏదో తెలియని
ఆశ రేకెత్తిస్తుంటే
మెత్త మెత్తని మాటలతో
మెరిసే మెరిసే నవ్వులతో
మిమ్మల్ని మిమ్మల్ని
ఎంతగానో ప్రేమిస్తుంటే
చిలిపి చిలిపి చూపులే
ఎందుకో నా దరికి చేరె
చెంప చరపేసేలా
దొంగ చూపులు పెనవేసె
రమ్మంటావా రానంటావా
రమ్మంటావా రానంటావా
ఒక మాట చెప్పు తల్లి
లోకం మరిచి పోయేలా
Related Searches
User Reviews
Average Rating based on recent listeners
"Soulful rendition. I love the way this was composed."
"Soulful rendition. I love the way this was composed."
"Excellent collection of songs. South Sangeeth never disappoints."
"Wonderful album. Every song is a hit."
"Excellent collection of songs. South Sangeeth never disappoints."