Telugu Lyrics
నయనం నిలుపును నా యదునాయకుడు
నల్లనివాడే నారాయణుడు
నయనం నిలుపును నా యదునాయకుడు
గోవిందో గోవిందో గోవిందో గోవిందో
గోవిందో గోవిందో గోవిందో గోవిందో
శ్యామల వర్ణం శ్రీకృష్ణుడు
చారుతరం నా యదునాయకుడు
శ్యామల వర్ణం శ్రీకృష్ణుడు
చారుతరం నా యదునాయకుడు
పదనెల దొరికిన పరమాత్మ
పరవశపరచును నా యదునాయకుడు
పదనెల దొరికిన పరమాత్మ
పరవశపరచును నా యదునాయకుడు
నారాయణుడు నారాయణుడు
నారాయణుడు నారాయణుడు
నారాయణుడు నారాయణుడు
నారాయణుడు నారాయణుడు
గోవిందో గోవిందో గోవిందో గోవిందో
గోవిందో గోవిందో గోవిందో గోవిందో
నల్లనివాడే నారాయణుడు
నయనం నిలుపును నా యదునాయకుడు
నల్లనివాడే నారాయణుడు
నయనం నిలుపును నా యదునాయకుడు
చారుతరం నా యదునాయకుడు
చారుతరం నా యదునాయకుడు
గోవిందో గోవిందో గోవిందో గోవిందో
గోవిందో గోవిందో గోవిందో గోవిందో
English Lyrics / Transliteration
Nayanm nilupunu naa yadunaayakudu
Nallanivadey Narayanudu
Nayanm nilupunu naa yadunaayakudu
Govindo Govindo Govindo Govindo
Govindo Govindo Govindo Govindo
Shyamala varnam Sri Krishnudu
Chaaru taram naa yadunaayakudu
Shyamala varnam Sri Krishnudu
Chaaru taram naa yadunaayakudu
Padanela dorikina paramatma
Paravasha parachu nu naa yadunaayakudu
Padanela dorikina paramatma
Paravasha parachu nu naa yadunaayakudu
Narayanudu Narayanudu
Narayanudu Narayanudu
Narayanudu Narayanudu
Narayanudu Narayanudu
Govindo Govindo Govindo Govindo
Govindo Govindo Govindo Govindo
Nallanivadey Narayanudu
Nayanm nilupunu naa yadunaayakudu
Nallanivadey Narayanudu
Nayanm nilupunu naa yadunaayakudu
Chaaru taram naa yadunaayakudu
Chaaru taram naa yadunaayakudu
Govindo Govindo Govindo Govindo
Govindo Govindo Govindo Govindo