Telugu Lyrics
నాలోన ప్రేమ ఉన్నంతవరకు
నీతోనే నేనుంటా…
నీతోనే నేనుంటా…
నలోన ఊపిరి ఉన్నంతవరకు
నాలోన ప్రేమ ఉన్నంతవరకు
నీతోనే నేనుంటా…
నీతోనే నేనుంటా…
చూపుల్లో నీ రూపం
గుండెల్లో నీ ధ్యానం
మాటల్లో నీ నామం
ప్రాణంలో నీ గానం
కలలే కరిగిపోనీ
గాలిలా కలిసిపోనీ
నువ్వు నేను ఒకటైతే
కాలమే ఆగనీ
నలోన ఊపిరి ఉన్నంతవరకు
నాలోన ప్రేమ ఉన్నంతవరకు
నీతోనే నేనుంటా…
నీతోనే నేనుంటా…
తడబడి నే వడి వడి
పరిగెత్తె నీ దారి
అడుగడుగున నీ తోడు
ఎంతెంతొ ఈ కోరిక
ఒంటరిగా వెతకనీ
లోకమంతా మరిచిపోనీ
నీ ఒడిలో నిదురపోనీ
స్వర్గమే చేరనీ
నలోన ఊపిరి ఉన్నంతవరకు
నాలోన ప్రేమ ఉన్నంతవరకు
నీతోనే నేనుంటా…
నీతోనే నేనుంటా…
English Lyrics / Transliteration
Nalona prema unnanta varaku
Neethone nenuntaa…
Neethone nenuntaa…
Nalona oopiri unnanta varaku
Nalona prema unnanta varaku
Neethone nenuntaa…
Neethone nenuntaa…
Choopullo nee roopam
Gundello nee dhyaanam
Maatalo nee naamam
Praanamlo nee gaanam
Kalale karigiponee
Gaalilaa kalisiponee
Nuvvu nenu okataite
Kaalame aaganee
Nalona oopiri unnanta varaku
Nalona prema unnanta varaku
Neethone nenuntaa…
Neethone nenuntaa…
Tadabadi ne vadi vadi
Parigette nee daari
Adugaduguna nee thodu
Entento ee korika
Ontarigaa vetakanee
Lokamanthaa marichiponee
Nee odilo niduraponee
Swargame cheraanee
Nalona oopiri unnanta varaku
Nalona prema unnanta varaku
Neethone nenuntaa…
Neethone nenuntaa…