Telugu Lyrics
నలోన శివుడు గలడు
నీలోనే నీలోనే శివుడు గలడు
పది వేల దీపకాంతుల నిండి
వెలుగుతున్నాడే శివుడు
లోపల దాగి ఉన్నాడు..
లోపల దాగి ఉన్నాడు
మనసున శివుడు గలడు
మనసున శివుడు గలడు
నీలోనే నీలోనే శివుడు గలడు
శాంతం ఆనందం రూపం
నిలిచి ఉన్నాడే శివుడు
లోపల దాగి ఉన్నాడు..
లోపల దాగి ఉన్నాడు
తనువున శివుడు గలడు
తనువున శివుడు గలడు
నీలోనే నీలోనే శివుడు గలడు
అమృతత్వమున నిండి
నిలిచి ఉన్నాడే శివుడు
లోపల దాగి ఉన్నాడు..
లోపల దాగి ఉన్నాడు
నలోన శివుడు గలడు..
నలోన శివుడు గలడు
నీలోనే నీలోనే శివుడు గలడు
పది వేల దీపకాంతుల నిండి
వెలుగుతున్నాడే శివుడు
లోపల దాగి ఉన్నాడు..
లోపల దాగి ఉన్నాడు
English Lyrics / Transliteration
Nalona Sivudu Galadu
Neelone Neelone Sivudu Galadu
Padi Vela Deepakanthula Nindi
Velugunnade Sivudu
Lopala Dagi Unnadu..
Lopala Dagi Unnadu
Manasuna Sivudu Galadu
Manasuna Sivudu Galadu
Neelone Neelone Sivudu Galadu
Shaantham Aanandam Roopam
Nilichi Unnade Sivudu
Lopala Dagi Unnadu..
Lopala Dagi Unnadu
Tanuvuna Sivudu Galadu
Tanuvuna Sivudu Galadu
Neelone Neelone Sivudu Galadu
Amruthathvamuna Nindi
Nilichi Unnade Sivudu
Lopala Dagi Unnadu..
Lopala Dagi Unnadu
Nalona Sivudu Galadu..
Nalona Sivudu Galadu
Neelone Neelone Sivudu Galadu
Padi Vela Deepakanthula Nindi
Velugunnade Sivudu
Lopala Dagi Unnadu..
Lopala Dagi Unnadu