Telugu Lyrics
మనసున మదిని గలడు…
మనసున మదిని గలడు…
నలోన శివుడు గలడు
నలోన శివుడు గలడు…
కన్నుల వెలుగు గలడు… కాంతుల మెరుపు గలడు
కన్నుల వెలుగు గలడు… కాంతుల మెరుపు గలడు
నలోన శివుడు గలడు
నలోన శివుడు గలడు…
చెవులకు శబ్దము గలడు… చిత్తమున శివుడు గలడు
చెవులకు శబ్దము గలడు… చిత్తమున శివుడు గలడు
నలోన శివుడు గలడు
నలోన శివుడు గలడు…
ప్రాణము పోయువాడు… పారేటి నదియు గలడు
ప్రాణము పోయువాడు… పారేటి నదియు గలడు
నలోన శివుడు గలడు
నలోన శివుడు గలడు…
భువనమెల్ల తాను గలడు… భుజముల బలము గలడు
భువనమెల్ల తాను గలడు… భుజముల బలము గలడు
నలోన శివుడు గలడు
నలోన శివుడు గలడు…
తనువున తానె గలడు… తనలోనె శివుడు గలడు
తనువున తానె గలడు… తనలోనె శివుడు గలడు
నలోన శివుడు గలడు
నలోన శివుడు గలడు…
English Lyrics / Transliteration
Manasuna Madhini Galadu…
Manasuna Madhini Galadu…
Nalona Sivudu Galadu
Nalona Sivudu Galadu…
Kannula Velugu Galadu… Kaantula Merupu Galadu
Kannula Velugu Galadu… Kaantula Merupu Galadu
Nalona Sivudu Galadu
Nalona Sivudu Galadu…
Chevulaku Shabdhamu Galadu… Chittumuna Sivudu Galadu
Chevulaku Shabdhamu Galadu… Chittumuna Sivudu Galadu
Nalona Sivudu Galadu
Nalona Sivudu Galadu…
Pranamu Poyuvadu… Paareeti Nadhiyu Galadu
Pranamu Poyuvadu… Paareeti Nadhiyu Galadu
Nalona Sivudu Galadu
Nalona Sivudu Galadu…
Bhuvanamella Thaanu Galadu… Bhujamula Balamu Galadu
Bhuvanamella Thaanu Galadu… Bhujamula Balamu Galadu
Nalona Sivudu Galadu
Nalona Sivudu Galadu…
Thanuvuna Thaane Galadu… Thanalone Sivudu Galadu
Thanuvuna Thaane Galadu… Thanalone Sivudu Galadu
Nalona Sivudu Galadu
Nalona Sivudu Galadu…