Telugu Lyrics
నా యెదలో తొలకరి చినుకా
నలోనీ అనురాగ మంటా
నా యెదలో తొలకరి చినుకా
హృదయ వీణ మ్రోగేనుగా
మమతల మలయ మారుతముగా
నలోనీ అనురాగ మంటా
నా యెదలో తొలకరి చినుకా
కనులు కనులు కలిసిన వేళ
కాలమే స్తంభించెగా
కనులు కనులు కలిసిన వేళ
కాలమే స్తంభించెగా
కొత్త లోకాలు తెరిచెగా
కొత్త లోకాలు తెరిచెగా
నీ నవ్వుల సరిగమ
నాలోన సరిగమ
నలోనీ అనురాగ మంటా
నా యెదలో తొలకరి చినుకా
నీదు చూపుల మెరుపులతో
నా మనసు పులకించెగా
నీదు చూపుల మెరుపులతో
నా మనసు పులకించెగా
ప్రియ సుమమాల కట్టెగా
ప్రియ సుమమాల కట్టెగా
ఈ జన్మకే నే
ఈ జన్మకే నే
సరియైన భాగ్యవంతుడనే
నలోనీ అనురాగ మంటా
నా యెదలో తొలకరి చినుకా
హృదయ వీణ మ్రోగేనుగా
మమతల మలయ మారుతముగా
నలోనీ అనురాగ మంటా
నా యెదలో తొలకరి చినుకా
English Lyrics / Transliteration
Na yedalo tholakaari chinukaa
Naloni anuraga manta
Na yedalo tholakaari chinukaa
Hrudaya veena mrogehenugaa
Mamathala malay maaruthamugaa
Naloni anuraga manta
Na yedalo tholakaari chinukaa
Kanulu kanulu kalisina vela
Kaalame sthambhinchenugaa
Kanulu kanulu kalisina vela
Kaalame sthambhinchenugaa
Kottha lokalu therichenugaa
Kottha lokalu therichenugaa
Nee navvula sarigama
Naalona sarigama
Naloni anuraga manta
Na yedalo tholakaari chinukaa
Needu choopula meruputho
Naa manasu pulakinchenugaa
Needu choopula meruputho
Naa manasu pulakinchenugaa
Priya sumamaala katthenugaa
Priya sumamaala katthenugaa
Ee janmake ne
Ee janmake ne
Sariyaina bhagyavanthudaney
Naloni anuraga manta
Na yedalo tholakaari chinukaa
Hrudaya veena mrogehenugaa
Mamathala malay maaruthamugaa
Naloni anuraga manta
Na yedalo tholakaari chinukaa