Telugu Lyrics
నీలి నీలి నీలి నీ ఊహలో
ఎరుపు ఎరుపు ఎరుపు నా గుండెలో
పసుపు పసుపు పసుపు నా ప్రేమలో
కనులు మూసుకున్నా నీ రూపమే
ఒంటరైన వేళలో నీ స్వరమే
చెప్పలేని ఒక భావమే
నీకై వేచి ఉన్న నా సమయమే
నలుపు నలుపు నలుపు నా కళ్ళలో
నీలి నీలి నీలి నీ ఊహలో
ఎరుపు ఎరుపు ఎరుపు నా గుండెలో
పసుపు పసుపు పసుపు నా ప్రేమలో
నీ రూపం చూసి నా మతి పోయెనే
ఏదో తెలియని ఈ మాయలో పడెనె
అలవాటయిన ఈ నా జీవితమే
అవసరమన్నట్లు నీకై మారెనే
హృదయమంతటా నీ రూపమే
నువ్వే తప్ప వేరే ఎవరూ లేరే
నాలో నిండే నా శ్వాస నువ్వే
నా సర్వస్వం నువ్వే
నలుపు నలుపు నలుపు నా కళ్ళలో
నీలి నీలి నీలి నీ ఊహలో
ఎరుపు ఎరుపు ఎరుపు నా గుండెలో
పసుపు పసుపు పసుపు నా ప్రేమలో
చెలియ నలుపు నలుపు నా కళ్ళలో
నీలి నీలి నీలి నీ ఊహలో
ఎరుపు ఎరుపు ఎరుపు నా గుండెలో
పసుపు పసుపు పసుపు నా ప్రేమలో
English Lyrics / Transliteration
Neeli neeli neeli nee oohalo
Erupu erupu erupu naa gundelo
Pasupu pasupu pasupu naa premalo
Kanulu moosukunna nee roopame
Ontaraina velalo nee swarame
Cheppaleni oka bhaavame
Neekai vechi unna naa samayame
Nalupu nalupu nalupu naa kallalo
Neeli neeli neeli nee oohalo
Erupu erupu erupu naa gundelo
Pasupu pasupu pasupu naa premalo
Nee roopam choosi naa mathi poyene
Edo teliyani ee maayalo padene
Alavaataina ee naa jeevitame
Avasaramanattu neekai maarane
Hridayamantataa nee roopame
Nuvve thappa vere evaroo lere
Naalo ninde naa swaasa nuvve
Naa sarvasvam nuvve
Nalupu nalupu nalupu naa kallalo
Neeli neeli neeli nee oohalo
Erupu erupu erupu naa gundelo
Pasupu pasupu pasupu naa premalo
Cheliya nalupu nalupu naa kallalo
Neeli neeli neeli nee oohalo
Erupu erupu erupu naa gundelo
Pasupu pasupu pasupu naa premalo