Telugu Lyrics
అంబికా జనని జగదంబ
అఖిల లోకేశ్వరి
నమామి భవానీ దుర్గమాత
అంబికా జనని జగదంబ
అఖిల లోకేశ్వరి
శరణు శరణు దుర్గ దుర్గ
శరణు శరణు అంబికా
సర్వ మంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరీ
నారాయణి నమోస్తుతే
నమామి భవానీ దుర్గమాత
అంబికా జనని జగదంబ
అఖిల లోకేశ్వరి
శరణు శరణు దుర్గ దుర్గ
శరణు శరణు అంబికా
చంఢముండ వినాశిని
మహిషాసుర మర్ధిని
కౌమారి రూపాని
నారాయణి నమోస్తుతే
నమామి భవానీ దుర్గమాత
అంబికా జనని జగదంబ
అఖిల లోకేశ్వరి
శరణు శరణు దుర్గ దుర్గ
శరణు శరణు అంబికా
నారాయణి నమోస్తుతే
నారాయణి నమోస్తుతే
నారాయణి నమోస్తుతే
నారాయణి నమోస్తుతే
English Lyrics / Transliteration
Ambika Janani Jagadamba
Akhila Lokeshwari
Namami Bhavani Durgamata
Ambika Janani Jagadamba
Akhila Lokeshwari
Sharanu Sharanu Durga Durga
Sharanu Sharanu Ambika
Sarva Mangala Mangalye
Shive Sarvartha Sadhike
Sharanye Trayambake Gauri
Narayani Namostute
Namami Bhavani Durgamata
Ambika Janani Jagadamba
Akhila Lokeshwari
Sharanu Sharanu Durga Durga
Sharanu Sharanu Ambika
Chandamunda Vinashini
Mahishasura Mardhini
Kaumari Rupani
Narayani Namostute
Namami Bhavani Durgamata
Ambika Janani Jagadamba
Akhila Lokeshwari
Sharanu Sharanu Durga Durga
Sharanu Sharanu Ambika
Narayani Namostute
Narayani Namostute
Narayani Namostute
Narayani Namostute