Telugu Lyrics
నారాయణ నీ నామము
నామమృతము నా నోట
నారాయణ నీ నామము
అరవింద నయనుడవు
అందరి మొక్కులకొక నైవేద్యమగు
అరవింద నయనుడవు
అందరి మొక్కులకొక నైవేద్యమగు
నామమృతము నా నోట
నారాయణ నీ నామము
నామమృతము నా నోట
నారాయణ నీ నామము
ఘనమైన భువనాన
ఘనమైన భువనాన
కరుణామృతముతో కనపరచు
ఘనమైన భువనాన
కరుణామృతముతో కనపరచు
కలికాలమున నీ నామమే
కలికాలమున నీ నామమే
కలకాలమునకు కలకాలమునకు
కలకాలమునకు
ఆధారము
నామమృతము నా నోట
నారాయణ నీ నామము
నామమృతము నా నోట
నారాయణ నీ నామము
English Lyrics / Transliteration
Narayana nee namamu
Namamrutham naa nota
Narayana nee namamu
Aravinda nayanadavu
Andari mokkulakoka naivedyamagu
Aravinda nayanadavu
Andari mokkulakoka naivedyamagu
Namamrutham naa nota
Narayana nee namamu
Namamrutham naa nota
Narayana nee namamu
Ghanamaina bhuvanana
Ghanamaina bhuvanana
Karunamruthamutho kanaparachu
Ghanamaina bhuvanana
Karunamruthamutho kanaparachu
Kalikalamuna nee namame
Kalikalamuna nee namame
Kalakalalaku kalakalalaku
Kalakalalaku
Aadharamu
Namamrutham naa nota
Narayana nee namamu
Namamrutham naa nota
Narayana nee namamu