Telugu Lyrics
నవశక్తికి మూలం
నమశివాయ మంత్రం
నవశక్తికి మూలం
అష్టాక్షరీ మంత్రం
అష్టదళ కమలం
నమశివాయ మంత్రం
నవశక్తికి మూలం
శివాయ నమః
అను పదములు
శతకోటి లింగార్చన
తత్సమమౌను
శివాయ నమః
అను పదములు
శతకోటి లింగార్చన
తత్సమమౌను
పదిలముగ
పఠించిన మదిలో
పారమేశ్వర రూపు
సందర్శనమౌను
నమశివాయ మంత్రం
నవశక్తికి మూలం
అష్టాక్షరీ మంత్రం
అష్టదళ కమలం
నమశివాయ మంత్రం
నవశక్తికి మూలం
జ్ఞానజ్యోతి
ప్రకాశింపచేసి
అజ్ఞాన తిమిరం
అణచే మంత్రం
జ్ఞానజ్యోతి
ప్రకాశింపచేసి
అజ్ఞాన తిమిరం
అణచే మంత్రం
బ్రహ్మానంద
భావములొ ముంచె
భువన పాలన
సల్పు శుభ మంత్రం
నమశివాయ మంత్రం
నవశక్తికి మూలం
అష్టాక్షరీ మంత్రం
అష్టదళ కమలం
నమశివాయ మంత్రం
నవశక్తికి మూలం
English Lyrics / Transliteration
Navashaktiki moolam
Namashivaya mantram
Navashaktiki moolam
Ashtakshari mantram
Ashtadala kamalam
Namashivaya mantram
Navashaktiki moolam
Shivaya namah
Anu padamulu
Shatakoti lingarchana
Tatsamamounu
Shivaya namah
Anu padamulu
Shatakoti lingarchana
Tatsamamounu
Padilamuga
Pathinchina madhilo
Parameshwara roopu
Sandarshanamounu
Namashivaya mantram
Navashaktiki moolam
Ashtakshari mantram
Ashtadala kamalam
Namashivaya mantram
Navashaktiki moolam
Gnanajyoti
Prakashimpachesi
Agnana timiram
Anache mantram
Gnanajyoti
Prakashimpachesi
Agnana timiram
Anache mantram
Brahmananda
Bhavamulo munche
Bhuvana palana
Salpu shubha mantram
Namashivaya mantram
Navashaktiki moolam
Ashtakshari mantram
Ashtadala kamalam
Namashivaya mantram
Navashaktiki moolam