Telugu Lyrics
నమస్కారం స్తోత్రం
జగద్రక్షక మాం రక్ష
నారాయణ స్తోత్రం
నారాయణ స్తోత్రం
అఘోర రూపినం దేవం
అనంతం అతుల ప్రభం
అఖిలాండ కోటి బ్రహ్మాండ
నాయక స్తోత్రం
నారాయణ స్తోత్రం
సర్వలోకేశ్వరం శ్రీశం
సర్వదుఃఖ హరం శుభం
సర్వానర్ధ నివారక
శరణం స్తోత్రం
నారాయణ స్తోత్రం
సర్వాత్మ సర్వలోకేశ
సర్వలోకైక నాయక
సర్వకాలం నువ్వే కదా
అభయం స్తోత్రం
నారాయణ స్తోత్రం
పరంజ్యోతి స్వరూపం
ప్రశాంత సౌమ్య రూపం
పాద పద్మములే కదా
సర్వ స్తోత్రం
నారాయణ స్తోత్రం
నమస్కారం స్తోత్రం
జగద్రక్షక మాం రక్ష
నారాయణ స్తోత్రం
నారాయణ స్తోత్రం
English Lyrics / Transliteration
Namaskaram sthotram
Jagadrakshaka mam raksha
Narayana sthotram
Narayana sthotram
Aghora roopinam devam
Anantham atula prabham
Akhilanda koti brahmanda
Nayaka sthotram
Narayana sthotram
Sarvalokeshwaram sreesham
Sarva dukha haram shubham
Sarvanardha nivaraka
Sharanam sthotram
Narayana sthotram
Sarvatma sarva lokaisa
Sarva lokaika nayaka
Sarva kalam nuvve kada
Abhayam sthotram
Narayana sthotram
Paramjyoti swaroopam
Prashantha saumya roopam
Pada padmamule kada
Sarva sthotram
Narayana sthotram
Namaskaram sthotram
Jagadrakshaka mam raksha
Narayana sthotram
Narayana sthotram