Telugu Lyrics
నానన్నట్టా కతురా
నానన్నట్టా కతురా
నానన్నట్టా కతురా
నానన్నట్టా కతురా
నానన్నట్టా కతురా
నానన్నట్టా కతురా
నానన్నట్టా కతురా
పువ్వులారా పువ్వులారా
ఏం జరిగింది?
చెట్లారా చెట్లారా
ఏం జరిగింది?
పల్లెలారా పల్లెలారా
ఏం జరిగింది?
సీమలారా సీమలారా
ఏం జరిగింది?
నానన్నట్టా కతురా
నానన్నట్టా కతురా
నానన్నట్టా కతురా
నానన్నట్టా కతురా
నింగి మబ్బులారా
ఏం జరిగింది?
గాలి హోరులారా
ఏం జరిగింది?
నీటి అలలారా
ఏం జరిగింది?
రాయి రప్పలారా
ఏం జరిగింది?
నానన్నట్టా కతురా
నానన్నట్టా కతురా
నానన్నట్టా కతురా
నానన్నట్టా కతురా
పల్లెటూరి పాపలారా
ఏం జరిగింది?
పంట పొలాలారా
ఏం జరిగింది?
పక్షులారా పక్షులారా
ఏం జరిగింది?
కొండ కోనలారా
ఏం జరిగింది?
నానన్నట్టా కతురా
నానన్నట్టా కతురా
నానన్నట్టా కతురా
నానన్నట్టా కతురా
English Lyrics / Transliteration
Nananatta Katura
Nananatta Katura
Nananatta Katura
Nananatta Katura
Nananatta Katura
Nananatta Katura
Nananatta Katura
Puvvulara Puvvulara
Em Jarigindi?
Chetlara Chetlarra
Em Jarigindi?
Pallelara Pallelara
Em Jarigindi?
Seemalara Seemalara
Em Jarigindi?
Nananatta Katura
Nananatta Katura
Nananatta Katura
Nananatta Katura
Ningimabbulara
Em Jarigindi?
Gaali Horulara
Em Jarigindi?
Neeti Alalara
Em Jarigindi?
Raayi Rappalara
Em Jarigindi?
Nananatta Katura
Nananatta Katura
Nananatta Katura
Nananatta Katura
Palletoori Papalara
Em Jarigindi?
Panta Polalara
Em Jarigindi?
Pakshulara Pakshulara
Em Jarigindi?
Konda Konalara
Em Jarigindi?
Nananatta Katura
Nananatta Katura
Nananatta Katura
Nananatta Katura