Telugu Lyrics
లోకం మొత్తం తిరిగాను
కొత్త స్నేహం ఇది
నమ్మలేనôi కొత్తగా వుంది
నా దారిలో ఒక దేవత
చూసాను నేను
నా చెంత చేరే
చల్లని గాలిలో
నీ ఊసే వుంది
నా చెంత చేరే
చల్లని గాలిలో
నీ ఊసే వుంది
నమ్మ లేనôi కొత్తగా వుంది
నా దారిలో ఒక దేవత
చూసాను నేను
నిశీధిలో వెన్నెల
వెలుగులే తెచ్చావు
నీ చూపులో అంతులేని
అందాలే అంకిచ్చావు
నీ నవ్వులే సంతోషం
నీ మాటలే మాధుర్యం
నీతోనే గడపాలని
ప్రతిక్షణం కోరిక
నమ్మ లేనôi కొత్తగా వుంది
నా దారిలో ఒక దేవత
చూసాను నేను
నీ చెలిమిలో
నే వెన్నెల
నీ తోడులో
నే స్వర్గము
ఎంతో దూరం
నా కలలను
నిజం చేశావు
నేను ఎలా
నీకు కృతజ్ఞత
తెలియ చెప్పను
ఈ జన్మకు
నువ్వే చాలు
నా ప్రాణమా
నమ్మ లేనôi కొత్తగా వుంది
నా దారిలో ఒక దేవత
చూసాను నేను
నా చెంత చేరే
చల్లని గాలిలో
నీ ఊసే వుంది
నమ్మ లేనôi కొత్తగా వుంది
నా దారిలో ఒక దేవత
చూసాను నేను
English Lyrics / Transliteration
Lokam moththam thiriganu
Kotha sneham idhi
Namma lenoi kothaga vundhi
Naa daarilo oka devatha
Choosanu nenu
Naa chentha chere
Challani gaalilo
Nee oose vundhi
Naa chentha chere
Challani gaalilo
Nee oose vundhi
Namma lenoi kothaga vundhi
Naa daarilo oka devatha
Choosanu nenu
Nisheedhilo vennela
Velugule thechav
Nee choopulo anthuleni
Andale ankichavu
Nee navvule santhosham
Nee maatale madhuram
Neethone gadapaalani
Prathikshanam korika
Namma lenoi kothaga vundhi
Naa daarilo oka devatha
Choosanu nenu
Nee chelimilo
Ne vennela
Nee thodulo
Ne swargamu
Entho dhooram
Naa kalalanu
Nijam chesavu
Nenu ela
Neeku kruthagnatha
Theliya cheppanu
Ee janmaku
Nuvve chaalu
Naa praanama
Namma lenoi kothaga vundhi
Naa daarilo oka devatha
Choosanu nenu
Naa chentha chere
Challani gaalilo
Nee oose vundhi
Namma lenoi kothaga vundhi
Naa daarilo oka devatha
Choosanu nenu