Telugu Lyrics
సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు
నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు
సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు
ఆయన నా తండ్రి ఆయన నా రక్షకుడు
ఆయన నా యెహోవా యీరే
ఆయన నా తండ్రి ఆయన నా రక్షకుడు
ఆయన నా యెహోవా యీరే
నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టడు
నమ్మిన వారిని ఎన్నడూ మోసం చేయడు
నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టడు
నమ్మిన వారిని ఎన్నడూ మోసం చేయడు
నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు
సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు
నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు
సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు
ఆయన నా మార్గం ఆయన నా సత్యం
ఆయన నా జీవం యేసు నా ప్రభువు
ఆయన నా మార్గం ఆయన నా సత్యం
ఆయన నా జీవం యేసు నా ప్రభువు
ఆయన నా ఆశ ఆయన నా బలము
ఆయన నా శరణు యేసు నా ప్రభువు
ఆయన నా ఆశ ఆయన నా బలము
ఆయన నా శరణు యేసు నా ప్రభువు
నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు
సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు
నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు
సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు
English Lyrics / Transliteration
Sarvashaktimantudu Parishuddhudu
Nammadagina Devudu Nammadagina Devudu
Sarvashaktimantudu Parishuddhudu
Aayana naa tandri Aayana naa rakshakudu
Aayana naa Yehova Yireh
Aayana naa tandri Aayana naa rakshakudu
Aayana naa Yehova Yireh
Namminavaarini ennadu vidichipettadu
Namminavaarini ennadu mosam cheyadu
Namminavaarini ennadu vidichipettadu
Namminavaarini ennadu mosam cheyadu
Nammadagina Devudu Nammadagina Devudu
Sarvashaktimantudu Parishuddhudu
Nammadagina Devudu Nammadagina Devudu
Sarvashaktimantudu Parishuddhudu
Aayana naa margam Aayana naa satyam
Aayana naa jeevam Yesu naa prabhuvu
Aayana naa margam Aayana naa satyam
Aayana naa jeevam Yesu naa prabhuvu
Aayana naa aasha Aayana naa balamu
Aayana naa sharanu Yesu naa prabhuvu
Aayana naa aasha Aayana naa balamu
Aayana naa sharanu Yesu naa prabhuvu
Nammadagina Devudu Nammadagina Devudu
Sarvashaktimantudu Parishuddhudu
Nammadagina Devudu Nammadagina Devudu
Sarvashaktimantudu Parishuddhudu