Telugu Lyrics
కన్నెర్ర చేసినా కరుణించవా
నమ్మలేదమ్మా నీ ప్రేమని
కన్నెర్ర చేసినా కరుణించవా
అమ్మా అంటూ పిలవనీ
కళ్ళలో కన్నీరై కరగనీ
అమ్మా అంటూ పిలవనీ
కళ్ళలో కన్నీరై కరగనీ
ఒడిలో చేర్చవా
నన్ను నీవు అక్కున చేర్చవా
ఒడిలో చేర్చవా
నన్ను నీవు అక్కున చేర్చవా
నమ్మలేదమ్మా నీ ప్రేమని
కన్నెర్ర చేసినా కరుణించవా
పసి పాపనని
పసి పాపనని
ఎంత పొరపాటనో
కనుల ముందే
కనరాని
కన్నీటి
వగల నేర్చనా
ఏ గర్భాన
అమ్మ ప్రేమ
ఏమాయెనో
నా కళ్ళల్లో
కనరాని
లోకం
ఏమయ్యెనో
నేను
ఏమాయెనో
నేను
నమ్మలేదమ్మా నీ ప్రేమని
కన్నెర్ర చేసినా కరుణించవా
కరుణించవా
కరుణించవా
అమ్మా
నమ్మలేదమ్మా నీ ప్రేమని
కన్నెర్ర చేసినా కరుణించవా
అమ్మా అంటూ పిలవనీ
కళ్ళలో కన్నీరై కరగనీ
అమ్మా అంటూ పిలవనీ
కళ్ళలో కన్నీరై కరగనీ
ఒడిలో చేర్చవా
నన్ను నీవు అక్కున చేర్చవా
ఒడిలో చేర్చవా
నన్ను నీవు అక్కున చేర్చవా
నమ్మలేదమ్మా నీ ప్రేమని
కన్నెర్ర చేసినా కరుణించవా
English Lyrics / Transliteration
Kannerra chesina karuninchava
Nammaledamma nee premani
Kannerra chesina karuninchava
Amma antu pilavani
Kallalo kannirai karagani
Amma antu pilavani
Kallalo kannirai karagani
Odilo cherchava
Nannu neevu akkuna cherchava
Odilo cherchava
Nannu neevu akkuna cherchava
Nammaledamma nee premani
Kannerra chesina karuninchava
Pasi paapanani
Pasi paapanani
Enta porapaatano
Kanula munde
Kanarani
Kanniti
Vagala nerchana
Ae garbhaana
Amma prema
Emaayeno
Na kallallo
Kanarani
Lokam
Emaayeno
Nenu
Emaayeno
Nenu
Nammaledamma nee premani
Kannerra chesina karuninchava
Karuninchava
Karuninchava
Amma
Nammaledamma nee premani
Kannerra chesina karuninchava
Amma antu pilavani
Kallalo kannirai karagani
Amma antu pilavani
Kallalo kannirai karagani
Odilo cherchava
Nannu neevu akkuna cherchava
Odilo cherchava
Nannu neevu akkuna cherchava
Nammaledamma nee premani
Kannerra chesina karuninchava