Telugu Lyrics
నీలాల కళ్ళలో
ఒక లోకం ఉందని
నమ్మలేదే నమ్మలేదే
నింగికి రంగుంటే
అదే నీ రూపమని
నేనున్నది నీ ఊసుల కన్నా
ఒక ఊపిరికే
నాకు తెలియని ఈ కొత్త లోకం
అడుగిడితే
నాలోన ఏదో
పుడుతున్నది
ఏదో నువ్వే
చేస్తున్నది
పగలంతా వెన్నెల
రేయిలా ఉంది
పగలు రానంటున్నది
నమ్మలేదే నమ్మలేదే
నీలాల కళ్ళలో
ఒక లోకం ఉందని
నమ్మలేదే నమ్మలేదే
నింగికి రంగుంటే
అదే నీ రూపమని
రంగులన్నీ నీ చెంతకే
చేరుకున్నాయి
మెరుపులన్నీ నీ వైపే
తెరచుకున్నాయి
నా ఒళ్ళంతా
నీతో నిండిపోతుంది
నాకెందుకో
ప్రతి నిమిషం
కొత్త జన్మ పుడుతుంది
ఈ వేడి
ఎక్కడి నుండి
వస్తుందో
నా గుండె
ఏల
పాడుతుందో
నమ్మలేదే నమ్మలేదే
నీలాల కళ్ళలో
ఒక లోకం ఉందని
నమ్మలేదే నమ్మలేదే
నింగికి రంగుంటే
అదే నీ రూపమని
నమ్మలేదే నమ్మలేదే
నింగికి రంగుంటే
అదే నీ రూపమని
English Lyrics / Transliteration
neelala kaḷḷalō
oka lōkaṁ undani
nammalēdē nammalēdē
ningiki raṅguṇṭē
adē rūpamani
nēnnunadi nee ūsuḷa kannā
oka ūpirikē
nāku teliyani ee kotta lōkaṁ
aḍugiḍitē
nālōna ēdō
puḍutunnadi
ēdō nuvvē
cēstunnadi
pagalantā vennela
rēyilā undi
pagalu rānantuṇnadi
nammalēdē nammalēdē
neelala kaḷḷalō
oka lōkaṁ undani
nammalēdē nammalēdē
ningiki raṅguṇṭē
adē rūpamani
raṅgulannī nee chentakē
cērukunnāyi
merupulannī nee vaipē
terachukunnāyi
naa oḷḷantā
neethō nindipōtundi
nākendukō
prati nimishaṁ
kotta janma puḍutundi
ee vēḍi
ekkadi nuṇḍi
vastundō
nā guṇḍe
ēla
pāḍutundō
nammalēdē nammalēdē
neelala kaḷḷalō
oka lōkaṁ undani
nammalēdē nammalēdē
ningiki raṅguṇṭē
adē rūpamani
nammalēdē nammalēdē
ningiki raṅguṇṭē
adē rūpamani