Telugu Lyrics
అడిగిన వరములన్నియు
అొసగే దైవము నీవెంట
అనుక్షణం కాపాడును
నమ్మితిన అనమానమున
అడిగిన వరములన్నియు
అొసగే దైవము నీవెంట
అనుక్షణం కాపాడును
భక్తవత్సలుడని
భక్తవత్సలుడని
లోకములకెల్ల సాక్షినగు
నీదు మహిమలనెరుగుదు
నమ్మితిన అనమానమున
అడిగిన వరములన్నియు
అొసగే దైవము నీవెంట
అనుక్షణం కాపాడును
జనములకెల్ల దొరకునట్టి
జనములకెల్ల దొరకునట్టి
జ్ఞానమునొసగిన
ధన్యుడను గాన
నమ్మితిన అనమానమున
అడిగిన వరములన్నియు
అొసగే దైవము నీవెంట
అనుక్షణం కాపాడును
English Lyrics / Transliteration
Adigina varamalanniyu
Osage daivamu neeventa
Anukshanam kaapadunu
Nammithina anamaanamuna
Adigina varamalanniyu
Osage daivamu neeventa
Anukshanam kaapadunu
Bhaktavatsaludani
Bhaktavatsaludani
Lokamalalela saakshinagu
Needhu mahimalaneru-gudhu
Nammithina anamaanamuna
Adigina varamalanniyu
Osage daivamu neeventa
Anukshanam kaapadunu
Janamalalenala dhorakunati
Janamalalenala dhorakunati
Gnaanamunnosagina
Dhanyudanugaana
Nammithina anamaanamuna
Adigina varamalanniyu
Osage daivamu neeventa
Anukshanam kaapadunu