Telugu Lyrics
నమ్మినచ్చినది మాయలోకమే
కన్న కలలన్ని కరిగిపోయెనుగా
కన్న కలలన్ని కరిగిపోయెనుగా
నమ్మినచ్చినది మాయలోకమే
తరిమి తరిమి పట్టి లాగినా
తరిమి తరిమి పట్టి లాగినా
మరుల మనసు ఆగలేక
మరుల మనసు ఆగలేక
కలిసెనుగా నేస్తముగా
నమ్మినచ్చినది మాయలోకమే
తీయని స్నేహము
తీయని స్నేహము
కాలమెంతో మార్చెనుగా
కాలమెంతో మార్చెనుగా
పరులు పొగిడిన
పరులు పొగిడిన
బ్రతుకు వంచన చేసెనుగా
బ్రతుకు వంచన చేసెనుగా
నమ్మినచ్చినది మాయలోకమే
English Lyrics / Transliteration
Nammīnaccinadi māyalōkamē
Kannna kalalanni karigipōyenu gā
Kannna kalalanni karigipōyenu gā
Nammīnaccinadi māyalōkamē
Tarimi tarimi paṭṭi lāginā
Tarimi tarimi paṭṭi lāginā
Marula manasu āgalēka
Marula manasu āgalēka
Kalisenugā nēstamugā
Nammīnaccinadi māyalōkamē
Tīyani snēhamu
Tīyani snēhamu
Kālam entō mārcenugā
Kālam entō mārcenugā
Parulu pogiḍina
Parulu pogiḍina
Bratuku van̄cana cēsenugā
Bratuku van̄cana cēsenugā
Nammīnaccinadi māyalōkamē