Telugu Lyrics
నారాయణ నారాయణ నమో నారాయణ
శ్రీమన్నారాయణ నారాయణ నమో
నారాయణ నారాయణ నమో నారాయణ
అందరిలోన అందము నీవే
అందరి బ్రతుకు అందము నీవే
అందరికి ఆనందము నీవే
అందరిలోన ఆనందము నీవే
నారాయణ నారాయణ నమో నారాయణ
శ్రీమన్నారాయణ నారాయణ నమో నారాయణ
చందమామ లో చందము నీవే
చందనపు తిలకము నీవే
పొంగిపొరలె పొంకము నీవే
పొందుగ నుండు పొంకము నీవే
నారాయణ నారాయణ నమో నారాయణ
శ్రీమన్నారాయణ నారాయణ నమో నారాయణ
అంబుజమున అమృతము నీవే
అంబరమున ఆకాశము నీవే
తమ్మిపూవున దైవము నీవే
తమమును బాపె దీపము నీవే
నారాయణ నారాయణ నమో నారాయణ
శ్రీమన్నారాయణ నారాయణ నమో నారాయణ
English Lyrics / Transliteration
Narayana Narayana Namo Narayana
Sriman Narayana Narayana Namo
Narayana Narayana Namo Narayana
Andarilona Andamu Neeve
Andari Brathuku Andamu Neeve
Andariki Aanandamu Neeve
Andarilona Aanandamu Neeve
Narayana Narayana Namo Narayana
Sriman Narayana Narayana Namo Narayana
Chandamama lo Chandamu Neeve
Chandanapu Tilakam Neeve
Pongiporale Ponkamu Neeve
Pondhuga Undu Ponkamu Neeve
Narayana Narayana Namo Narayana
Sriman Narayana Narayana Namo Narayana
Ambujamuna Amrutham Neeve
Ambaramuna Akasam Neeve
Tammipuvuna Daivam Neeve
Tamamunu Bape Deepam Neeve
Narayana Narayana Namo Narayana
Sriman Narayana Narayana Namo Narayana