Telugu Lyrics
నమో శ్రీ రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
ప్రాణమే నీవు రాఘవేంద్ర
జ్ఞానమే నీవు రాఘవేంద్ర
దానమే నీవు రాఘవేంద్ర
మానమే నీవు రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
కరుణాకర కరుణామయ
కరుణించు మాపై రాఘవేంద్ర
అభయప్రద అభయప్రద
అభయమిమ్ము మాకు రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
శరణాగత త్రాణ పరాయణ
శరణంటిమి నిన్ను రాఘవేంద్ర
దిగులు తీర్చు దివ్య ప్రభా
దివ్య రూపము నిమ్ము రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
నమో శ్రీ రాఘవేంద్ర
English Lyrics / Transliteration
Namo Sri Raghavendra
Namo Sri Raghavendra
Namo Sri Raghavendra
Pranamē nīvu Raghavendra
Gnanamē nīvu Raghavendra
Danamē nīvu Raghavendra
Manamē nīvu Raghavendra
Namo Sri Raghavendra
Namo Sri Raghavendra
Namo Sri Raghavendra
Namo Sri Raghavendra
Karunakara Karunamaya
Karuninchu māpai Raghavendra
Abhayapradha Abhayapradha
Abhayamimmu māku Raghavendra
Namo Sri Raghavendra
Namo Sri Raghavendra
Namo Sri Raghavendra
Namo Sri Raghavendra
Sharanagatha Trana Parayana
Sharanantimi ninnu Raghavendra
Digulu teerchu Divya Prabha
Divya rupamu nimmu Raghavendra
Namo Sri Raghavendra
Namo Sri Raghavendra
Namo Sri Raghavendra
Namo Sri Raghavendra
Namo Sri Raghavendra
Namo Sri Raghavendra
Namo Sri Raghavendra
Namo Sri Raghavendra