Telugu Lyrics
నందమగు మధుర వచనముల నందనందన యనగ నందన
నందన వనముల నందనందన
బాల్యమున గోపాలక బాలక మథన కంస నరక సంహారక
శ్రీలలర రమా రమణుడ నందన
నందన వనముల నందనందన
జగముల వెలిగించు జగన్నాథ శౌరి
జగము పాలించు జగన్నాథ శౌరి
నగధర నందన
నందన వనముల నందనందన
English Lyrics / Transliteration
Nandamagu madhura vachanamula nandanandana yanaga nandana
Nandana vanamula nandanandana
Balyamuna gopala bala mathana Kamsa naraka samharaka
Sri lalara rama ramana Nanda
Nandana vanamula nandanandana
Jagamula veliginchu Jagannatha Shauri
Jagamu palinchu Jagannatha Shauri
Nagadhara nandana
Nandana vanamula nandanandana