Telugu Lyrics
నంద గోపాల నంద గోపాల
కన్నయ్యా నీ రాకకై కనులు కాచుచున్నా
నంద గోపాల నంద గోపాల
నంద గోపాల నంద గోపాల
కన్నయ్యా నీ రాకకై కనులు కాచుచున్నా
నంద గోపాల
పాల కడలి పై పవళించు పరమాత్మ
పసి పాపవై వచ్చి నన్ను కాపాడర
పాల కడలి పై పవళించు పరమాత్మ
పసి పాపవై వచ్చి నన్ను కాపాడర
అడుగడుగున నీ అడుగుల జాడలకై
అడుగడుగున నీ అడుగుల జాడలకై
అలమటించు నా మనసున ఆదరణ
నంద గోపాల నంద గోపాల
నంద గోపాల నంద గోపాల
కన్నయ్యా నీ రాకకై కనులు కాచుచున్నా
నంద గోపాల
నీదులీలల నెంత నిత్యమను
నేనెంచగ నెంచుచున్నా
నీదులీలల నెంత నిత్యమను
నేనెంచగ నెంచుచున్నా
నీదు కరుణకై నీదు వరానికై
నీదు కరుణకై నీదు వరానికై
నెలత నీకై వేచియున్నా
నంద గోపాల నంద గోపాల
నంద గోపాల నంద గోపాల
కన్నయ్యా నీ రాకకై కనులు కాచుచున్నా
నంద గోపాల
English Lyrics / Transliteration
Nanda Gopala Nanda Gopala
Kannayya nee raakkai kanulu kaachuchunnaa
Nanda Gopala Nanda Gopala
Nanda Gopala Nanda Gopala
Kannayya nee raakkai kanulu kaachuchunnaa
Nanda Gopala
Paala kadali pai pavalinchu paramatma
Pasi paapavai vachi nannu kaapada ra
Paala kadali pai pavalinchu paramatma
Pasi paapavai vachi nannu kaapada ra
Adugaduguna nee adugula jaadalakai
Adugaduguna nee adugula jaadalakai
Alamatimchu naa manasuna aadarana
Nanda Gopala Nanda Gopala
Nanda Gopala Nanda Gopala
Kannayya nee raakkai kanulu kaachuchunnaa
Nanda Gopala
Needuleelala nenta nityamanu
Nen enchaga enchuchunnaa
Needuleelala nenta nityamanu
Nen enchaga enchuchunnaa
Needhu karunakai needhu varanikai
Needhu karunakai needhu varanikai
Nelatha neekai vechiyunnaa
Nanda Gopala Nanda Gopala
Nanda Gopala Nanda Gopala
Kannayya nee raakkai kanulu kaachuchunnaa
Nanda Gopala