Telugu Lyrics
నందగోపా యదునందగోపా
గోపికావల్లభా దేవకీనందనా
గోపికావల్లభా దేవకీనందనా
నందగోపా యదునందగోపా
నందగోపా యదునందగోపా
అంబుజనేత్ర అచ్యుత అనంత
అంబుజనేత్ర అచ్యుత అనంత
శంఖచక్రధరా శార్ఙ్గధరా
శంఖచక్రధరా శార్ఙ్గధరా
నందగోపా యదునందగోపా
నందగోపా యదునందగోపా
తుంబురనారద తుంబురనారద
తుంబురనారద వినుత
తుంబురనారద వినుత
ధ్రువపరంధామ ధ్రువపరంధామ
ధ్రువపరంధామ పరమానంద
ధ్రువపరంధామ పరమానంద
నందగోపా యదునందగోపా
నందగోపా యదునందగోపా
పరమేశ్వరవర పరిపరివిధముల
పరమేశ్వరవర పరిపరివిధముల
స్తుతించి పొగడెద స్తుతించి పొగడెద
స్తుతించి పొగడెద స్తుతించి పొగడెద
నందగోపా యదునందగోపా
నందగోపా యదునందగోపా
గోపికావల్లభా దేవకీనందనా
గోపికావల్లభా దేవకీనందనా
నందగోపా యదునందగోపా
నందగోపా యదునందగోపా
English Lyrics / Transliteration
Nandagopa Yadunandagopa
Gopikavallabha Devakinandana
Gopikavallabha Devakinandana
Nandagopa Yadunandagopa
Nandagopa Yadunandagopa
Ambujanetra Achyuta Ananta
Ambujanetra Achyuta Ananta
Shankhachakradhara Sharngadhara
Shankhachakradhara Sharngadhara
Nandagopa Yadunandagopa
Nandagopa Yadunandagopa
Tumburanarada Tumburanarada
Tumburanarada Vinuta
Tumburanarada Vinuta
Dhruvaparandhama Dhruvaparandhama
Dhruvaparandhama Paramānanda
Dhruvaparandhama Paramānanda
Nandagopa Yadunandagopa
Nandagopa Yadunandagopa
Parameshwara Vara Pariparyavidhamula
Parameshwara Vara Pariparyavidhamula
Stutinchi Pogadeda Stutinchi Pogadeda
Stutinchi Pogadeda Stutinchi Pogadeda
Nandagopa Yadunandagopa
Nandagopa Yadunandagopa
Gopikavallabha Devakinandana
Gopikavallabha Devakinandana
Nandagopa Yadunandagopa
Nandagopa Yadunandagopa