Telugu Lyrics
నవ్వుల పువ్వై నడచేవుగా
నందన వనిలో నా రాణి
నవ్వుల పువ్వై నడచేవుగా
నందన వనిలో నా రాణి
నవ్వుల పువ్వై నడచేవుగా
నందన వనిలో నా రాణి
నవ్వుల పువ్వై నడచేవుగా
చిరుగాలిని తాకి చిరునవ్వులు
మెరిసేటి వేళ మరుమల్లిక
చిరుగాలిని తాకి చిరునవ్వులు
మెరిసేటి వేళ మరుమల్లిక
పాల బుగ్గలపై పన్నీటి చుక్కలే
పాల బుగ్గలపై పన్నీటి చుక్కలే
కొమ్మల వంపులన్ని నీ మెరుపులే
నందన వనిలో నా రాణి
నవ్వుల పువ్వై నడచేవుగా
నందన వనిలో నా రాణి
నవ్వుల పువ్వై నడచేవుగా
నీ కన్నులలోన కలకలములు
కరిగించే వేళ కమ్మని కల
నీ కన్నులలోన కలకలములు
కరిగించే వేళ కమ్మని కల
ఎదలలో మెరపులు ఇంద్రధనస్సులే
ఎదలలో మెరపులు ఇంద్రధనస్సులే
చుక్కల గుంపులే అన్నీ నీ కనులే
నందన వనిలో నా రాణి
నవ్వుల పువ్వై నడచేవుగా
నందన వనిలో నా రాణి
నవ్వుల పువ్వై నడచేవుగా
English Lyrics / Transliteration
Navvula puvvai nadachevuga
Nandana vanilo naa raani
Navvula puvvai nadachevuga
Nandana vanilo naa raani
Navvula puvvai nadachevuga
Nandana vanilo naa raani
Navvula puvvai nadachevuga
Chirugaalini thaaki chirunavvulu
Meriseti vela marumallika
Chirugaalini thaaki chirunavvulu
Meriseti vela marumallika
Paala buggalapai panneeti chukkale
Paala buggalapai panneeti chukkale
Kommala vampulanni nee merupule
Nandana vanilo naa raani
Navvula puvvai nadachevuga
Nandana vanilo naa raani
Navvula puvvai nadachevuga
Nee kannulalona kalakalamulu
Kariginche vela kammani kala
Nee kannulalona kalakalamulu
Kariginche vela kammani kala
Edalalo merupulu indradhanussule
Edalalo merupulu indradhanussule
Chukkala gumpule anni nee kanule
Nandana vanilo naa raani
Navvula puvvai nadachevuga
Nandana vanilo naa raani
Navvula puvvai nadachevuga