Telugu Lyrics
ఒక పున్నమి రాత్రి
ఏదో మెరుపు కళ్ళల్లో
అయ్యో ఏదో మెరుపు కళ్ళల్లో
ఒక లీలగా నవ్వల్లో
వయ్యారిలా ఆగల్లో
నంది కొండ వాలుల్లో
నడుమ నడుమ నీడల్లో
ఒక మలుపు తిరిగా
అయ్యో ఒక మలుపు తిరిగా
ఒక కొత్త లోకం కనిపించె
ఒక కొత్త ఊపిరి తగిలింది
మనసు చిలిపిగా అడిగింది
నా యవ్వనమంతా నీ సొంతమంటు
నీ గుండె లోపల నాకై గూడు కట్టు
నా ఊహలన్నీ నీతో నే చేరనంటు
నీ చేతి స్పర్శతో నాపై తీగ అల్లు
నంది కొండ వాలుల్లో
నడుమ నడుమ నీడల్లో
ఒక మలుపు తిరిగా
అయ్యో ఒక మలుపు తిరిగా
ఒక కొత్త లోకం కనిపించె
ఒక కొత్త ఊపిరి తగిలింది
మనసు చిలిపిగా అడిగింది
English Lyrics / Transliteration
Oka punnami ratri
Edo merupu kallallo
Ayyo edo merupu kallallo
Oka leelaga navallo
Vayyari laa agallo
Nandi konda vaalullo
Naduma naduma needallo
Oka malupu tiriga
Ayyo oka malupu tiriga
Oka kottha lokam kanipinche
Oka kottha oopiri tagilindi
Manasu chilipiga adigindi
Naa yavanam antha nee sontham antu
Nee gunde lopala naakai goodu kattu
Naa oohalanni neetho ne cheralan tu
Nee chethi sparshatho naapai theega allu
Nandi konda vaalullo
Naduma naduma needallo
Oka malupu tiriga
Ayyo oka malupu tiriga
Oka kottha lokam kanipinche
Oka kottha oopiri tagilindi
Manasu chilipiga adigindi