Telugu Lyrics
నంది వాహనమెక్కిన ఓ సంభాశివుడా
నయనంబూ బూరిడి వానా
నంది వాహనమెక్కిన ఓ సంభాశివుడా
నయనంబూ బూరిడి వానా
నీలి కంఠుడు శివుడూ
నీలపురసంగడు శివుడూ
శివుడు శివుడు పరమ శివుడు
సంభ శివుడు సంభ శివుడు
నంది వాహనమెక్కిన ఓ సంభాశివుడా
నయనంబూ బూరిడి వానా
నయనంబూ బూరిడి వానా
నంది వాహనమెక్కిన ఓ సంభాశివుడా
నయనంబూ బూరిడి వానా
నీలి కంఠుడు శివుడూ
నీలపురసంగడు శివుడూ
శివుడు శివుడు పరమ శివుడు
సంభ శివుడు సంభ శివుడు
నంది వాహనమెక్కిన ఓ సంభాశివుడా
నయనంబూ బూరిడి వానా
శివుడా నీ దయతో
శివుడా నీ దయతో
భువనమెల్ల నిండెరా
భువనమెల్ల నిండెరా
శివుడా నీ దయతో
భువనమెల్ల నిండెరా
ప్రేమ మాయ చెయ్యరా
నన్ను ప్రేమ మాయ చెయ్యరా
నంది వాహనమెక్కిన ఓ సంభాశివుడా
నయనంబూ బూరిడి వానా
English Lyrics / Transliteration
Nandi vahanamekkina O Sambhashivuda
Nayanamboo booriDi vaanaa
Nandi vahanamekkina O Sambhashivuda
Nayanamboo booriDi vaanaa
Neeli kantudu Sivudu
NeelapurasaMgadu Sivudu
Sivudu Sivudu parama Sivudu
Sambhha Sivudu Sambhha Sivudu
Nandi vahanamekkina O Sambhashivuda
Nayanamboo booriDi vaanaa
Nayanamboo booriDi vaanaa
Nandi vahanamekkina O Sambhashivuda
Nayanamboo booriDi vaanaa
Neeli kantudu Sivudu
NeelapurasaMgadu Sivudu
Sivudu Sivudu parama Sivudu
Sambhha Sivudu Sambhha Sivudu
Nandi vahanamekkina O Sambhashivuda
Nayanamboo booriDi vaanaa
Sivuda nee dayato
Sivuda nee dayato
Bhuvanamella ninderaa
Bhuvanamella ninderaa
Sivuda nee dayato
Bhuvanamella ninderaa
Prema maya cheyyaraa
Nannu prema maya cheyyaraa
Nandi vahanamekkina O Sambhashivuda
Nayanamboo booriDi vaanaa