Telugu Lyrics
నందనందన నవనీత చొరవు…
నవరసముల నిండి…
నందనవనమున…
అచ్యుతానంత గోవిందా
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
నందనందన నవనీత చొరవు
నవరసాల నటనము…
అందరిలో అందరి దండ
నందన వనమున…
అచ్యుతానంత గోవిందా
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
నందనందన నవనీత చొరవు
నవరసాల నటనము…
ఇంతెంతొ సుందరముగ…
ఇంతింతొ అందముగ…
అందరిలో అందరి దండ…
నందన వనమున…
నందనందన నవనీత చొరవు
నవరసాల నటనము…
English Lyrics / Transliteration
Nandananandana navaneetha choravu…
Navarasamula nindi…
Nandanavanamuna…
Achyutaanantha Govinda
Sri Krishna Parabrahmane namaha
Nandananandana navaneetha choravu
Navarasala natanamu…
Andarilo andari danda
Nandanavanamuna…
Achyutaanantha Govinda
Sri Krishna Parabrahmane namaha
Nandananandana navaneetha choravu
Navarasala natanamu…
Intentho sundaramuga…
Inthenthe andamuga…
Andarilo andari danda…
Nandanavanamuna…
Nandananandana navaneetha choravu
Navarasala natanamu…