Telugu Lyrics
నీకే యెహోవా స్తుతి మహిమ ఘనత
యేసయ్యా నీకే స్తుతి మహిమ ఘనత
ప్రభువా నీకే స్తుతి మహిమ ఘనత
పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా
మహోన్నతుడా మహోన్నతుడా ఆదియునంతము నీవే
నిన్ను స్తుతించుచు నిన్ను కీర్తించుచు
నిన్ను ఆరాధించుచు మేముంటాము ఎల్లప్పుడు
సర్వాధికారివైన నీకే మా స్తుతులు
సర్వలోకాధిపతినైన నీకే మా స్తుతులు
నిన్ను స్తుతించుచు నిన్ను కీర్తించుచు
నిన్ను ఆరాధించుచు మేముంటాము ఎల్లప్పుడు
సర్వాధికారివైన నీకే మా స్తుతులు
సర్వలోకాధిపతినైన నీకే మా స్తుతులు
నన్నిల రక్షించిన నీకే స్తుతి
మాకు జీవమిచ్చిన నీకే స్తుతి
మాకు వరమిచ్చిన నీకే స్తుతి
యేసయ్యా నీకే స్తుతి
నన్నిల రక్షించిన నీకే స్తుతి
మాకు జీవమిచ్చిన నీకే స్తుతి
మాకు వరమిచ్చిన నీకే స్తుతి
యేసయ్యా నీకే స్తుతి
English Lyrics / Transliteration
Neeke Yehova stuthi mahima ghanatha
Yesayya neeke stuthi mahima ghanatha
Prabhuva neeke stuthi mahima ghanatha
Parishuddudaa parishuddudaa sarvashakthimanthudaa
Mahaonnathudaa mahaonnathudaa aadhiyunanthamu neeve
Ninnu sthuthinchuchu ninnu keerthinchuchu
Ninnu aaraadhinchuchu memuntaamu ellappudu
Sarvaadhikaarivaina neeke maa sthuthulu
Sarvalokaadhipathenaina neeke maa sthuthulu
Ninnu sthuthinchuchu ninnu keerthinchuchu
Ninnu aaraadhinchuchu memuntaamu ellappudu
Sarvaadhikaarivaina neeke maa sthuthulu
Sarvalokaadhipathenaina neeke maa sthuthulu
Nannila rakshinchina neeke stuthi
Maaku jeevamichhina neeke stuthi
Maaku varamichhina neeke stuthi
Yesayya neeke stuthi
Nannila rakshinchina neeke stuthi
Maaku jeevamichhina neeke stuthi
Maaku varamichhina neeke stuthi
Yesayya neeke stuthi