Telugu Lyrics
నాలో సగం తీసుకెళ్ళిపోయేటివే
గుండెలోన దాచుకున్న ప్రేమ
నిన్నే చూస్తేనే తీరుతుందిగా
నా కనుల ఆశలు నీవవ్వగా
నన్ను వీడి ఎట్టో పోయేటివే
నాలో సగం తీసుకెళ్ళిపోయేటివే
నడిచేటి దారంతా నీ తోడు కోరి
నడిచేటి దారంతా నీ తోడు కోరి
నడిచిన ప్రతి అడుగు నీకై చేరి
చేరేటి తీరం నీవేనని
పయనం మొదలుపెట్టా
అదిగో అక్కడే ఆగని
అరె ఆగని
నన్ను వీడి ఎట్టో పోయేటివే
నాలో సగం తీసుకెళ్ళిపోయేటివే
గుండెలోన దాచుకున్న ప్రేమ
నిన్నే చూస్తేనే తీరుతుందిగా
నా కనుల ఆశలు నీవవ్వగా
నీ రూపం మదిలో చిత్రమై
మదిలో నిలిచిన
నీ మాటలే స్వరమై
నాలో ప్రతిధ్వనించె
నీ ఊహలే కలలై
నన్ను నిదురపోనీయని
నిన్ను చేరే క్షణాలకై
నేను ఎదురుచూసే
నన్ను వీడి ఎట్టో పోయేటివే
నాలో సగం తీసుకెళ్ళిపోయేటివే
గుండెలోన దాచుకున్న ప్రేమ
నిన్నే చూస్తేనే తీరుతుందిగా
నా కనుల ఆశలు నీవవ్వగా
English Lyrics / Transliteration
Naalo sagam thesukelli poyetive
Gundelona daachukunna prema
Ninne chusthene theeruthundigaa
Naa kanula aashalu nee vaggavaa
Nannu veedi etto poyetive
Naalo sagam thesukelli poyetive
Nadicheti daarantaa nee thodu kori
Nadicheti daarantaa nee thodu kori
Nadichina prathi adugu neekai cheri
Chekete theeram nee venani
Payanam modalupettaa
Adigo akkade aagani
Arre aagani
Nannu veedi etto poyetive
Naalo sagam thesukelli poyetive
Gundelona daachukunna prema
Ninne chusthene theeruthundigaa
Naa kanula aashalu nee vaggavaa
Nee roopam madhilo chithramai
Madhilo nilichina
Nee maatale svaramai
Naalo prathidhvaninche
Nee oohale kalalai
Nannu niduraponeyani
Ninnu chere kshanala kai
Nenu eduruchuse
Nannu veedi etto poyetive
Naalo sagam thesukelli poyetive
Gundelona daachukunna prema
Ninne chusthene theeruthundigaa
Naa kanula aashalu nee vaggavaa