Telugu Lyrics
లేలే తెల్లవారె లేలే తెల్లవారె
రాగాలు పలికింది రాగాల తీరంలో
హాయిగా హాయిగా హాయిగా
నానూ పాలింపగా నాలోని మాయావి
లేలే తెల్లవారె లేలే తెల్లవారె
వెన్నెలలో తొలి వలపున
వగలారాడి మది రగిలింది
పొంగులు రేగిన మధుర భావన
పాడుకుంది తన స్వరంలో
వెన్నెలలో తొలి వలపున
వగలారాడి మది రగిలింది
పొంగులు రేగిన మధుర భావన
పాడుకుంది తన స్వరంలో
పలికింది నాలోన
హాయిగా హాయిగా హాయిగా
నానూ పాలింపగా నాలోని మాయావి
లేలే తెల్లవారె లేలే తెల్లవారె
చేరగానే ఆ చల్లని
తోటలోన విరిసింది
పూల గుత్తుల నవ్వులలో
పులకరించింది మనసు
చేరగానే ఆ చల్లని
తోటలోన విరిసింది
పూల గుత్తుల నవ్వులలో
పులకరించింది మనసు
అది నాతో చేరింది
హాయిగా హాయిగా హాయిగా
నానూ పాలింపగా నాలోని మాయావి
లేలే తెల్లవారె లేలే తెల్లవారె
మంచు పూల సింగారాలు
మాటు వేసె నీ కోసమే
ముసురుకొనే ఆశలన్నీ
మురిసె నీతో నా కోసమే
మంచు పూల సింగారాలు
మాటు వేసె నీ కోసమే
ముసురుకొనే ఆశలన్నీ
మురిసె నీతో నా కోసమే
నాకొరకు విరిసింది
హాయిగా హాయిగా హాయిగా
నానూ పాలింపగా నాలోని మాయావి
లేలే తెల్లవారె లేలే తెల్లవారె
రాగాలు పలికింది రాగాల తీరంలో
హాయిగా హాయిగా హాయిగా
English Lyrics / Transliteration
Lele tellavare lele tellavare
Raagaalu palikindi raagaala theeramlo
Haayiga haayiga haayiga
Nanu paalimpaga naaloni maayaavi
Lele tellavare lele tellavare
Vennelalo tholi valapuna
Vagalaaraadi madhi ragilindhi
Pongulu regina madhura bhaavana
Paadukundhi thana swaramlo
Vennelalo tholi valapuna
Vagalaaraadi madhi ragilindhi
Pongulu regina madhura bhaavana
Paadukundhi thana swaramlo
Palikindhi naalona
Haayiga haayiga haayiga
Nanu paalimpaga naaloni maayaavi
Lele tellavare lele tellavare
Cheragaane aa challani
Thotalona virisindhi
Poola guththula navvulalo
Pulakarinchindhi manasu
Cheragaane aa challani
Thotalona virisindhi
Poola guththula navvulalo
Pulakarinchindhi manasu
Adhi naatho cherindhi
Haayiga haayiga haayiga
Nanu paalimpaga naaloni maayaavi
Lele tellavare lele tellavare
Manchu poola singaaralu
Maatu vaese nee kosame
Musurukone aashalanni
Murise neetho naa kosame
Manchu poola singaaralu
Maatu vaese nee kosame
Musurukone aashalanni
Murise neetho naa kosame
Naakoraku virisindhi
Haayiga haayiga haayiga
Nanu paalimpaga naaloni maayaavi
Lele tellavare lele tellavare
Raagaalu palikindi raagaala theeramlo
Haayiga haayiga haayiga